సుకుమార్‌ గారు మరింత జాగ్రత్త అవసరం  

sukumar fire about pushpa movie photo leaked , allu arjun, breaking news, pushpa movie, pushpa photo leake, sukumar, telugu flim news - Telugu Allu Arjun, Breaking News, Pushpa Movie, Pushpa Photo Leake, Sukumar, Telugu Film News

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయ్యింది.సినిమా షూటింగ్‌ స్పాట్‌ నుండి తాజాగా ఒక ఫొటో బయటకు వచ్చింది.

TeluguStop.com - Sukumar Fire About Pushpa Movie Photo Leaked

అది వైరల్‌ అవ్వడంతో పాటు సినిమా గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.స్టైలిష్‌ లుక్‌ లో కనిపించే బన్నీ సినిమాలో మాత్రం మరీ దారుణంగా రఫ్‌ లుక్‌ లో అబ్బే అన్నట్లుగా కనిపించబోతున్నాడు అంటూ ఆ ఫొటో చూస్తుంటే అర్థం అవుతుంది.

మరీ అంత రఫ్‌ లుక్‌ లో అయితే మేము చూడలేము బాబు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.ఈవిషయంలో దర్వకుడు సుకుమార్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

TeluguStop.com - సుకుమార్‌ గారు మరింత జాగ్రత్త అవసరం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బన్నీ ఫొటో లీక్‌ అవ్వడంకు కారణం ఎవరు, ఎలా బయటకు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ దర్శకుడు సుకుమార్‌ మరియు ప్రొడక్షన్‌ టీంపై ఆగ్రహం వ్యక్తం చేసిందట.

దర్శకుడు సుకుమార్‌ ను సున్నితంగా సుకుమార్‌ గారు మరింత జాగ్రత అవసరం సర్‌ అంటూ నిర్మాతలు అన్నారట.పుష్ప సినిమా లో బన్నీ లుక్‌ పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

కాని ఫస్ట్‌ లుక్‌ లో చూపించిన దానికంటే రెండు రెట్లు అదనంగా బన్నీ మరీ ఊర మాస్‌ లుక్‌ లో కనిపించబోతున్నాడు.రంగస్థలం సినిమాలో బన్నీ ఒక మోస్తరు రఫ్‌ లుక్‌ లో కనిపించాడు.

కాని ఆ లుక్‌ పెద్దగా అనిపించలేదు.కాని బన్నీ లుక్‌ మాత్రం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది.

ఇలా ఉంటే కష్టం అన్నట్లుగా కొందరు అంటూ ఉంటే బన్నీని ఇలా చూడలేము కనుక సినిమాను చూడమని కొందరు అంటున్నారు.దీంతో నష్టనివారణ కోసం సుకుమార్‌ ఏం చేస్తాడు అనేది చూడాలి.

ఈసారి పోస్టర్‌లో బన్నీని కాస్త నీట్‌గా చూపిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో చూడాలి.

#Allu Arjun #Sukumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sukumar Fire About Pushpa Movie Photo Leaked Related Telugu News,Photos/Pics,Images..