బాలీవుడ్ హీరోతో సుక్కు..!

Sukumar Bollywood Chance Akshay Kumar Movie

పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యాడు డైరక్టర్ సుకుమార్.అల్లు అర్జున్ తో ఆయన చేసిన పుష్ప సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది.

 Sukumar Bollywood Chance Akshay Kumar Movie-TeluguStop.com

ఈ సినిమాతో డైరక్టర్ సుకుమార్ గురించి బాలీవుడ్ లో కూడా చర్చ జరుగుతుంది.పుష్ప సినిమా సుకుమార్ దర్శకత్వ ప్రతిభని తెలియచేస్తుంది.

అందుకే అక్కడ హీరోలు సుకుమార్ తో సినిమా చేయడానికి ఇష్టపడుతున్నారు.పుష్ప సినిమా తర్వాత సుక్కు రేంజ్ మారిపోయిందని చెప్పొచ్చు.

 Sukumar Bollywood Chance Akshay Kumar Movie-బాలీవుడ్ హీరోతో సుక్కు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 రంగం సిద్ధం చేస్తున్నారు.

పుష్ప 2 తర్వాత విజయ్ దేవరకొండతో ఒక సినిమా, చరణ్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు సుకుమార్.

ఇక ఈ రెండిటి తర్వాత బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తో సుకుమార్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.పుష్ప షూటింగ్ టైం లోనే అక్షయ్ కుమార్ నుండి సుకుమార్ కి కాల్ వచ్చిందట.

పుష్ప సినిమా గురించి వివరాలు అడిగి తెలుసుకోవడమే కాకుండా తనతో సినిమా చేయాలని అన్నారట.పుష్ప సినిమా తెస్తున్న కలక్షన్స్ గురించి కూడా అప్పట్లో అక్షయ్ కుమార్ ట్వీట్ చేసి సర్ ప్రైజ్ చేశాడు అక్షయ్ కుమార్.

#Sukku #Allu Arjun #Akshay Kumar #Pushpa #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube