సుకుమార్, అల్లు అర్జున్ పుష్పలో అవి ఉండవట..!

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా అనగానే ఆర్య, ఆర్య 2 గుర్తుకు వస్తాయి.ఆర్యలో ఫీల్ మై లవ్ అంటూ ఆర్య 2లో ఫ్రెండ్, లవర్ మధ్య నలిగిపోయే పాత్రలో కథ బాగా రాసుకున్నాడు సుకుమార్.ముఖ్యంగా ఈ రెండు సినిమాల్లో లవ్ స్టోరీ ఉంటుంది.అయితే రాబోతున్న హ్యాట్రిక్ మూవీ పుష్పలో మాత్రం ఆ లవ్ స్టోరీకి ఛాన్స్ లేదని అంటున్నారు.అల్లు అర్జున్ పుష్ప సినిమాలో హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ అసలేమాత్రం ఉండదని తెలుస్తుంది.సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

 Sukumar Allu Arjun Pushpa Missed Love Track , Allu Arjun, Arya, Arya2, Mytri Mov-TeluguStop.com

సినిమాలో పుష్ప రాజ్ కు హీరోయిన్ భార్యగా నటిస్తుందని అంటున్నారు.

అయితే పుష్ప సినిమా కాన్సెప్ట్ వేరే కాబట్టి కచ్చితంగా ఈ సినిమాతో సుకుమార్ తన సత్తా చాటనున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రాబోతుంది.సినిమాలో అల్లు అర్జున్ తన నటవిశ్వరూపంతో అలరిస్తాడని అంటున్నారు.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తుందని అంటున్నారు.ముందు ఒక సినిమాగా రిలీజ్ చేద్దామని అనుకున్న పుష్ప సినిమాను రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్నారు.

పుష్ప ది రైజ్ పార్ట్ 1 డిసెంబర్ లో క్రిస్ మస్ కానుకగా రిలీజ్ ప్లాన్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube