ఆ స్కీమ్ తో ఏకంగా రూ. 63 లక్షలు చేతికి..! అసలు ఆ స్కీమ్ ఏమిటంటే…?  

Sukanya Samrudhi Yojana Scheme, scheme, central govt., amount, money, Sukanya Samrudhi Yojana Scheme Benefits - Telugu Amount, Central Govt, Money, Scheme, Sukanya Samrudhi Yojana Scheme, Sukanya Samrudhi Yojana Scheme Benefits

ప్రస్తుతం జీవితంలో మనిషి బ్రతకడానికి గాలి, నీరు, తిండి, గుడ్డతో పాటు డబ్బులు కూడా కచ్చితంగా అవసరం అయ్యే పరిస్థితి నెలకొని ఉంది.డబ్బులు ఉంటే చాలు ఎలాగైనా బతకొచ్చు అన్న పరిస్థితి నెలకొని ఉంది.

 Sukanya Samrudhi Yojana Scheme Benefits

అయితే ఈ డబ్బులు సంపాదించడానికి నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు.కొందరు వారి సొంత తెలివితేటలు ఉపయోగించి సంపాదిస్తే, మరికొందరు ఆ తెలివితేటలు వాడి ఇంకొకరిని మోసం చేసి సంపాదిస్తున్నారు.

అసలు విషయంలోకి వెళితే… సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్ చేయడం ద్వారా అదిరిపోయే రాబడులను తెచ్చుకోవచ్చు అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇలా ఇన్వెస్ట్ చేయడానికి అనేక మార్గాలు మనకు ఉన్నాయి.

ఆ స్కీమ్ తో ఏకంగా రూ. 63 లక్షలు చేతికి.. అసలు ఆ స్కీమ్ ఏమిటంటే…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక అందులో ఎలాంటి రిస్క్ పొందకుండా రాబడి పొందాలంటే కచ్చితంగా ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్ లో డబ్బులు పెట్టాల్సి ఉంటుంది.అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ను ప్రజల కోసం అందిస్తుంది.

బాగా పేరు పొందిన సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కింద కేవలం అమ్మాయిల పేరుపై మాత్రమే అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు.ఇందుకోసం ఒక ఇంట్లో కేవలం గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలకు మాత్రమే ఈ స్కీమ్ లోకి అర్హులు.

ఇక ఈ స్కీమ్ లో పాల్గొనాలంటే కనిష్టంగా 250 రూపాయల నుండి గరిష్టంగా 15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.ఇందుకోసం అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుండి 15 సంవత్సరాల పాటు ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి.

ఇకపోతే ఈ స్కీం సంబంధించి మొత్తం 21 సంవత్సరాలు మెచ్యూరిటీ టైం.21 సంవత్సరాలు దాటిన తర్వాత ని అకౌంట్ కు సంబంధించి పూర్తి డబ్బులను తీసుకోవచ్చు.ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనం పొందడమే కాకుండా వడ్డీ కూడా లభిస్తుంది.ఈ స్కీమ్ లో 7.6 శాతం వడ్డీ లభించనుంది.కాబట్టి ఎవరైనా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే ఈ స్కీం ఎంతో ఉపయోగపడుతుంది.

అలాగే మీ ఆడపిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ముక్యంగా ఎవరి పేరు మీద ఈ స్కీమ్ లో జాయిన్ అవుతారో ఏ అమ్మాయికి 18 ఏళ్ళు దాటగానే డబ్బును వెన్నికి తీసుకోవచ్చు.ఇక అలాగే గరిష్టంగా మెచూరిటీ ముగిసే సమయానికి రూ.63 లక్షల వరకు పొందవచ్చు.

#Amount #Scheme #Money #Central Govt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sukanya Samrudhi Yojana Scheme Benefits Related Telugu News,Photos/Pics,Images..