చిరు దెబ్బకు మాయమవుతున్న కుర్ర డైరెక్టర్..?  

Sujeeth To Be Replaced From Lucifer Remake, Sujeeth, Lucifer, Chiranjeevi, Tollywood News - Telugu Chiranjeevi, Lucifer, Sujeeth, Tollywood News

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి సోషల్ మెసేజ్‌తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు తీర్చిదిద్దుతున్నాడు.

 Sujeeth To Be Replaced From Lucifer Remake

కాగా ఈ సినిమా తరువాత చిరు ఓ మలయాళ చిత్ర రీమేక్‌లో నటించనున్నాడు.మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన ‘లూసిఫర్’ చిత్ర తెలుగు రీమేక్ హక్కులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు.

కాగా ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు.అయితే ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేయాలని చిరు సూచించడంతో ఇప్పటికే ఓసారి కొన్ని మార్పులు చేసి కథ వినిపించాడు.

చిరు దెబ్బకు మాయమవుతున్న కుర్ర డైరెక్టర్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ అది చిరుకు నచ్చలేదు.దీంతో ఇప్పుడు మరోసారి మార్పులు చేస్తున్నాడట.అయితే సుజీత్ చేస్తున్న మార్పులు చిరుకు నచ్చకపోవడంతో ఈ సినిమా డైరెక్షన్ బాధ్యతలను వేరొక డైరెక్టర్‌కు ఇవ్వాలని చూస్తున్నాడట.

దీంతో సుజీత్ ఈ సినిమాపై పెట్టుకున్న బోలెడు ఆశలు ఆవిరికావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సినిమాను చరణ్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాలో చిరు ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడట.కాగా ప్రస్తుతం ఆచార్య చిత్రంలో చిరు సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో రామ్ చరణ్ నటించనున్నాడు.

Sujeeth To Be Replaced From Lucifer Remake, Sujeeth, Lucifer, Chiranjeevi, Tollywood News - Telugu Chiranjeevi, Lucifer, Sujeeth, Tollywood News

It is learned that megastar Chiranjeevi is currently starring in Acharya directed by star director Koratala Shiva.The director is shaping up to be a mass entertainer with a complete social message.

 Sujeeth To Be Replaced From Lucifer Remake

After this movie, Chiru will act in a remake of a Malayalam movie.Mega power star Ram Charan has acquired the Telugu remake rights for the Malayalam super hit 'Lucifer' .
The film is being directed by young director Sujeet.However, with Chiru suggesting some changes in the story of the film, Osari has already made some changes and heard the story.But I did not like it.With this, changes are being made once again.However, Sujeet is not happy with the changes and is looking to hand over the directorial responsibilities to another director.
With this, film sources say that Sujeet's high hopes for the film are sure to evaporate.

While Charan is producing the film with a huge budget, Chiru will be seen in a brand new look in the film.Kajal Agarwal , who is currently starring opposite Chiru in Acharya , will play the role of a heroine while Ram Charan will play a cameo role in the film.

చిరు దెబ్బకు మాయమవుతున్న కుర్ర డైరెక్టర్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

Kajal Agarwal , who is currently starring opposite Chiru in Acharya , will play the role of a heroine while Ram Charan will play a cameo role in the film.

#Lucifer #Sujeeth #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sujeeth To Be Replaced From Lucifer Remake Related Telugu News,Photos/Pics,Images..