ట్రైలర్ టాక్ : కలర్ ఫొటో కన్నయ్య సైకోగా మారాడు

కమెడియన్‌ గా పలు చిత్రాల్లో నటించిన సుహాస్ కలర్ ఫొటో సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపును దక్కించుకున్న సుహాస్ మళ్లీ హీరోగా ఒక సినిమా తో వస్తాడు అనుకుంటూ ఉండగా ఒక సైకో కిల్లర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

 Suhas Family Drama Trailer Talk And Review-TeluguStop.com

ఫ్యామిలీ డ్రామా సినిమా ఫస్ట్‌ లుక్‌ వచ్చిన సమయంలో సుహాస్ హీరోగా వార్తలు వచ్చాయి.కాని సుహాస్‌ ఈ సినిమాలో సైకో కిల్లర్ గా కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు.

సైకో కిల్లర్‌ పాత్రలో సుహాస్‌ నటన సూపర్బ్‌ అన్నట్లుగా ఉంది.అద్బుతమైన నటనతో పాటు ఆకట్టుకునే లుక్ తో కన్నయ్య ఆ పాత్రకు ప్రాణం పోశాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

 Suhas Family Drama Trailer Talk And Review-ట్రైలర్ టాక్ : కలర్ ఫొటో కన్నయ్య సైకోగా మారాడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొత్తానికి సుహాస్‌ హీరోగా వస్తాడనుకుంటే ఇలా సైకో కిల్లర్‌ గా రావడం ఏంటీ అంటూ కొందరు ఆశ్చర్యంను వ్యక్తం చేస్తున్నారు.

సైకో కిల్లర్‌ పాత్రకు గాను ఆయన ప్రాణం పోశాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

అద్బుతమైన పాత్రలతో పాటు ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో ఈ సినిమా సాగిందని ట్రైలర్ ను చూస్తుంటే అనిపిస్తుంది.సుహాస్ కు నటుడిగా ఈ సినిమా ఒకే సారి పది మార్కులు తెచ్చి పెట్టేలా ఉంటుందని ట్రైలర్‌ ను చూస్తుంటే అనిపిస్తుంది.

భారీ ఎత్తున ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూసేలా ట్రైలర్‌ ఉంది.

Telugu Colur Photo, Family Drama, Family Drama Trailer, Film News, News In Telugu, Suhas-Movie

తప్పకుండా ఇదో మంచి సినిమాగా ఉంటుందనే నమ్మకంను కూడా ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.ఇండస్ట్రీ వర్గాల్లో ప్రస్తుతం ఈ సినిమా గురించిన చర్చ జరుగుతోంది. సుహాస్‌ హీరోగా విలన్ గా ఈ సినిమాతో తప్పకుండా ఆకట్టుకుంటాడు అనేది ఈ సినిమా తర్వాత వెళ్లడయ్యే అవకాశం ఉంది.

సుహాస్‌ నటుడిగా ఇప్పటికే నిరూపించుకున్నాడు.కనుక ఈ సినిమా ఆయన చించేసే అవకాశం ఉందని అంటున్నారు.

#FamilyDrama #Family Drama #Colur #Suhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు