చెరుకు సుధాకర్ హస్తం గూటికి?

నల్లగొండ జిల్లా:తెలంగాణ ఉద్యమ సమయంలో మొట్టమొదటి పిడీ యాక్ట్ శిక్ష అనుభవించిన ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.కేసీఆర్ తో విభేదించి తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించిన చెరుకు సుధాకర్,మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తన పార్టీని కాంగ్రేస్ లో విలీనం చేసి,రేపు ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్న సమాచారం.

 Sugarcane Sudhakar Hastam Gutiki?-TeluguStop.com

ఉదయం అధిష్టానం నుండి ఫోన్ రావడంతో చెరుకు సుధాకర్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరుతుంది.కాంగ్రేస్ లో పార్టీలో చేర్చుకొని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిపే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube