సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్... వధువు ఎవరంటే....?  

Latest News About Sudheer Marriage - Telugu Sudheer, Sudheer And Vishnupriya, Sudheer And Vishnupriya Marriage, Sudheer Latest News, Sudheer Marriage, Sudheer Marriage News, Sudheer News

తెలుగులో ఈటీవీ ప్లస్ ఛానల్ లో ప్రసారమయ్యే ఎటువంటి పోవే పోరా కామెడీ షో ప్రస్తుతం ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నఇటువంటి విష్ణు ప్రియ మరియు సుధీర్ తమ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Latest News About Sudheer Marriage

అయితే ఇది ఇలా ఉండగా ఈ వారంలో ప్రసారమయ్యే ఎటువంటి ఎపిసోడ్ ప్రోమో నీ సో నిర్వాహకులు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు.

అయితే ఈ ప్రోమోకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

అయితే ఇందులో సుధీర్, విష్ణుప్రియని పెళ్లి చూపులు చూసేందుకు వచ్చి ఆమె కూడా సుధీర్ ని ప్రేమిస్తుంది.దీంతో ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో బాగానే వైరల్ అవుతుంది.

అంతేకాక గత కొద్దికాలంగా విష్ణుప్రియ సుదీర్ ల జోడి బాగానే వర్కౌట్ అవుతూ షోలో మంచి కామెడీ పండిస్తోంది.దీంతో రష్మీ సుధీర్ ల జోడితో పాటు విష్ణుప్రియ సుధీర్ జోడి కూడా తెలుగు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటోంది.

దీంతో దర్శకుడు కూడా ఈ కెమిస్ట్రీని బాగానే ఉపయోగించుకుంటున్నారు.

అయితే ఇది ఇలా ఉండగా ఇటీవల సుదీర్ నటించినటువంటి సాఫ్ట్ వేర్ సుదీర్ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.అయినప్పటికీ నిరాశ చెందకుండా సుధీర్ తన రెండవ చిత్రం అయినటువంటి త్రీ మంకీస్ చిత్రంతో వస్తున్నాడు.అయితే ఇందులో సుధీర్ తో పాటు గెటప్ శ్రీను రాంప్రసాద్ కూడా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది.

తాజా వార్తలు