అభిమానులకు సుధీర్ సర్‌ప్రైజ్.. తొలిసారి ఆ లుక్ లో..?  

sudigali sudheer doing six pack work out for calling sahasra movie, calling sahasra movie, sudigaali sudheer, Thriller Movie. Six Pack workout - Telugu Calling Sahasra Movie, Jabardasth, Sudheer Corona, Sudigaali Sudheer, Sudigali Sudheer, Sudigali Sudheer Doing Six Pack Work Out For Calling Sahasra Movie, Thriller Movie. Six Pack Workout

బుల్లితెరపై తక్కువ కాలంలోనే తనకంటూ పేరు, గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్, యాంకర్, నటుడు సుడిగాలి సుధీర్.బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ప్రతిభతో అవకాశాలను సంపాదించుకుంటూ సుధీర్ అంతకంతకూ ఎదుగుతున్నాడు.

TeluguStop.com - Sudigali Sudheer Doing Six Pack Work Out For Calling Sahasra Movie

బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా సుడిగాలి సుధీర్ సత్తా చాటుతున్నాడు.స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రల్లో సుధీర్ కు అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం సుధీర్ కాలింగ్ సహస్ర అనే సినిమాలో నటిస్తున్నారు.చాలా నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనా కరోనా, వైరస్ లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ పూర్తి కాలేదు.

TeluguStop.com - అభిమానులకు సుధీర్ సర్‌ప్రైజ్.. తొలిసారి ఆ లుక్ లో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమాలో సుడిగాలి సుధీర్ సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడని.సిక్స్ ప్యాక్ కోసం ప్రత్యేకంగా ట్రైనర్ ను నియమించుకుని వర్కౌట్లు చేస్తున్నాడని తెలుస్తోంది. థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ద్వారా సక్సెస్ దక్కుతుందని సుధీర్ నమ్ముతున్నాడు.

అరున్ విక్కిరాలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

సుధీర్ హీరోగా తెరకెక్కిన సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.సుధీర్ బుల్లితెరపై ఢీ, జబర్దస్త్ షోల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ఈటీవీ ఛానెల్ లో జరిగే స్పెషల్ ఈవెంట్లలో సైతం పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

మరోవైపు గత కొన్ని రోజులుగా సుధీర్ కు కరోనా సోకిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

రష్మీకి కూడా కరోనా సోకిందని ప్రచారం జరగగా ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించి తనకు నిజంగానే కరోనా సోకిందని వెల్లడించింది.

అయితే సుధీర్ మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు.అయితే సుధీర్ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ వార్తను ధృవీకరిస్తున్నాయి.

సుధీర్, రష్మీకి కరోనా సోకడంతో జబర్దస్త్ షో షూటింగ్ లు వాయిదా పడ్డాయని సమాచారం.

#Jabardasth #ThrillerMovie. #CallingSahasra #SudigaliSudheer #Sudheer Corona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sudigali Sudheer Doing Six Pack Work Out For Calling Sahasra Movie Related Telugu News,Photos/Pics,Images..