నడిరోడ్డుపై సుడిగాలి సుధీర్ వేషాలు.. అమ్మాయితో అలా.. వైరల్ వీడియో!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

 Sudigali Sudheer At Road Side With A Beautiful Girl And Video Viral On Social Me-TeluguStop.com

జబర్దస్త్ లో సుదీర్ స్కిట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు.అంతే కాకుండా చాలామంది ఎక్సట్రా జబర్దస్త్ ని కేవలం సుధీర్ స్కిట్స్ కోసమే చూసేవాళ్ళు ఉన్నారు అనడంలో ఎటువంటి అతియోశక్తి లేదు.

ఇక యూట్యూబ్ లో అయితే సుధీర్ స్కిట్స్ కి మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి.సుధీర్ స్కిట్స్ లో పంచులు ఏ విధంగా ఉంటాయో మనందరికి తెలిసిందే.

ఇక సుధీర్ కి రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను లు కలిస్తే ఇక పంచుల వర్షం కురిపిస్తారు అని చెప్పవచ్చు.

ఇక ప్రస్తుతం జబర్దస్త్ నుంచి పాపులర్ కమెడియన్స్ ఒక్కొక్కరుగా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నారు.

ఇటీవల సుడిగాలి సుదీర్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.జబర్దస్త్ నుంచి వెళ్లిపోయినప్పటికీ పలు షోలలో యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.

అలాగే మరొకవైపు వెండితెర పై కూడా హీరోగా కొన్ని సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇతర షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉండటం వల్ల జబర్దస్త్ షోను చేయలేకపోతున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా సుడిగాలి సుదీర్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చెక్కలు కొడుతోంది.అయితే మొదట ఆ వీడియోని చూసిన కొందరు సుధీర్ ఎవరో ఒక అమ్మాయి వెనుక పడుతున్నారు అని అనుకున్నారు.కానీ అది నిజం కాదు.సుధీర్ అలా అమ్మాయి వెంటపడుతుంది సినిమాలోని ఒక సన్నీవేషంలో భాగం మాత్రమే.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సుడిగాలి సుదీర్ గాలోడు అన్న టైటిల్ తో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను రాజశేఖర్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube