ఈ యంగ్‌ హీరోలు డబ్బు కోసం మరీ ఇంత కక్కుర్తి ఏంటో?  

Sudheerbabu And Navadeep Act In Mc Donald\'s Liquor Add, Sudheerbabu, Navadeep, Mc. Donald\'s, Social Media, Instagram, - Telugu Instagram, Mc. Donald\\'s, Navadeep, Social Media, Sudheerbabu

ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు.

 Sudheerbabu Navadeep Mc Donalds Social Media Instagram

అందుకు కారణం లేకపోలేదు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉంటే యాడ్స్‌ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.

ఒక్క పోస్ట్‌కు కోట్లల్లో పారితోషికం తీసుకునే సెలబ్రెటీలు ఇండియాలోనే ఉన్నారు.లక్షల్లో ఫాలోవర్స్‌ ఉన్న వారు ఒక్క యాడ్‌ పోస్ట్‌ చేస్తే వేలల్లో పారితోషికం తీసుకుంటున్నారు.

ఈ యంగ్‌ హీరోలు డబ్బు కోసం మరీ ఇంత కక్కుర్తి ఏంటో-Movie-Telugu Tollywood Photo Image

తాజాగా యంగ్‌ హీరోలు సుదీర్‌ బాబు మరియు నవదీప్‌లు మెక్‌ డోనాల్డ్స్‌ మందుకు సంబంధించిన ఒక యాడ్‌ను పోస్ట్‌ చేయడంతో లక్షల్లో పారితోషికం తీసుకున్నారు.ఆ మందు తాగుతున్నట్లుగా వారు ఫొటో షేర్‌ చేశారు.

సాదారణంగా అయితే అంత తక్కువ ధర కలిగిన ఆ మందను సెలబ్రెటీలు ఎవరు తాగరు.కాని వారు మేము తాగుతున్నాం అంటూ కలరింగ్‌ ఇచ్చుకుంటూ ఫొటోలకు ఫోజ్‌ ఇచ్చి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

మద్యాపానం ఆరోగ్యానికి హానికరం.ఈ విషయాన్ని హీరోలు షేర్‌ చేస్తే జనాలు మారి కాస్త అయినా మందు తాగడం మానేస్తారు.కాని వారే కావాలని ఇది షేర్‌ చేయడం వల్ల మరింతగా మద్యానికి బలి అవ్వరా అంటూ విమర్శలు వస్తున్నాయి.వారికి వచ్చే లక్ష రెండు లక్షల పారితోషికం కోసం మరీ ఇంతగా కక్కుర్తి ఎందుకు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

#Navadeep #Mc. Donald's #Social Media #Instagram #Sudheerbabu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sudheerbabu Navadeep Mc Donalds Social Media Instagram Related Telugu News,Photos/Pics,Images..