బుల్లితెర పైకి రీ ఎంట్రీ ఇచ్చిన సుధీర్.... సంతోషంలో అభిమానులు!

సుడిగాలి సుదీర్ ( Sudigali Sudheer) ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమం ద్వారా కమెడియన్ గా పరిచయమైన సుధీర్ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు.ఇలా టీం లీడర్ గా మారిన సుధీర్ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సందడి చేసేవారు.

 Sudheer-re Entered The Screen Happy Fans , Sri Devi Drama Company,sudigali Sudhe-TeluguStop.com

Telugu Extra Jabardast, Jabardasth, Rashmi, Sridevi-Movie

ఇక సుధీర్ యాంకర్ రష్మీ( Rashmi ) తో కలిసి లవ్ ట్రాక్ నడిపారు.అయితే ఇదంతా కేవలం స్కిట్ కోసం మాత్రమేనని తెలిసినప్పటికీ వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ కావడంతో నిజ జీవితంలో కూడా ఇద్దరూ ఒకటైతే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు భావించారు.ఇలా సుధీర్ ఈ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో ఎంతో సందడిగా ఉండేది అయితే ఈయనకు సినిమా అవకాశాలు రావడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు.

Telugu Extra Jabardast, Jabardasth, Rashmi, Sridevi-Movie

ఇలా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూనే శ్రీదేవి డ్రామా కంపెనీ (Sri Devi Drama Company) కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఉండేవారు.అయితే ఈయనకు ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని తనకు సినిమా అవకాశాలు రావడంతో సుధీర్ వెండి తెరపై సందడి చేస్తున్నారు.

Telugu Extra Jabardast, Jabardasth, Rashmi, Sridevi-Movie

ఇక సుధీర్ తిరిగి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు భావించారు.అయితే తాజాగా ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది.వచ్చే ఆదివారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా సుదీర్ వేదికపై సందడి చేశారు.

Telugu Extra Jabardast, Jabardasth, Rashmi, Sridevi-Movie

ఈ విధంగా ఈ ప్రోమోలో సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ వేదిక పైకి వచ్చే రష్మీ పక్కన నిలుచుగా రష్మీ ఎంతో సిగ్గుపడుతూ సంతోషం వ్యక్తం చేసింది.అయితే సుధీర్ ఈ కార్యక్రమానికి తిరిగి వచ్చారా లేకపోతే ఏదైనా ప్రమోషన్లలో భాగంగా ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నారా అనే విషయం తెలియదు కానీ ఇలా సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి సుధీర్ ఎంత కాలం పాటు ఈ కార్యక్రమంలో కొనసాగుతారో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube