సుత్తితో కొట్టుకుంటున్న సుధీర్ బాబు.. వైరల్ వీడియో!- Sudheer Babu Hammer Taping Video Viral

sudheer babu, hammer taping, viral video, tollywood hero, hero sudheer babu tapping with hammer viral video - Telugu Hammer Taping, Hero Sudheer Babu Tapping With Hammer Viral Video, Sudheer Babu, Tollywood Hero, Viral Video

టాలీవుడ్ సినీ నటుడు సుధీర్ బాబు.ప్రసిద్ధ తెలుగు నటుడు ఘట్టమనేని కృష్ణ చిన్న అల్లుడు.

 Sudheer Babu Hammer Taping Video Viral-TeluguStop.com

ఇటీవలే ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన వీ సినిమాలో సుధీర్ బాబు మరో స్టార్ హీరో నానితో చేసిన సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాలో నివేద థామస్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు రాగా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు తేలేకపోయింది.కాగా ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర మంచి పేరు సంపాదించుకుంది.
2010లో ఏం మాయ చేసావే సినిమా లో జెస్సీ అన్నయ్యగా నటించిన సుధీర్ బాబు కు 2012లో ఎస్ ఎమ్ ఎస్ సినిమా లో హీరోగా నటించాడు.అంతేకాకుండా ప్రేమ కథ చిత్రం ద్వారా మంచి విజయాన్ని సాధించుకున్నాడు.

 Sudheer Babu Hammer Taping Video Viral-సుత్తితో కొట్టుకుంటున్న సుధీర్ బాబు.. వైరల్ వీడియో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హిందీ భాషలో కూడా సుధీర్ నటించగా దాదాపు 14 సినిమాలలో నటించి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇదిలా ఉంటే సుధీర్ బాబుకు వీ సినిమా తర్వాత వరుస ఆఫర్లు వచ్చాయి.సుధీర్ కు నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం కంటే సినిమా కథను ఎక్కువగా నమ్ముతాడు.ప్రస్తుతం సుధీర్ బాబు తన శరీరాకృతిని మరింత మార్చుకోవడానికి వర్కౌట్ లతో బిజీగా ఉన్నాడు.

ఇటీవలే తను షేర్ చేసిన వీడియో లో చూసినట్లయితే తన బాడీ ని సుత్తితో కొట్టుకున్నాడు.ఇలా చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాగా సుధీర్ బాబు ఈ వర్కౌట్ లను ప్రస్తుతం నటిస్తున్న డ్రామా కోసం ఇలా చేస్తున్నాడని అర్థమవుతుంది.

అంతేకాకుండా సుధీర్ ఇంద్రగంటి కాంబినేషన్ లో మరో సినిమాలో హీరోగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

#HeroSudheer #Viral Video #Hammer Taping #Sudheer Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు