సుధీర్ బాబుకి మంచి అవకాశం..!

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ ఫ్యామిలీ హీరోఆ క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ బాబు ఒక్కో సినిమా చేసుకుంటూ ఆడియెన్స్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు జెనరల్ ఆడియెన్స్ కూడా అతన్ని ఇష్టపడుతుంటారు.

 Sudheer Babu Golden Chance With Sridevi Soda Center,sudheer Babu , Sridevi Soda-TeluguStop.com

ఈ క్రమంలో అతనికో మాస్ హిట్ పడితే కెరియర్ సెట్ రైట్ అవుతుందని భావించగా లేటెస్ట్ గా వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ అలాంటి ఫలితాన్నే ఇచ్చింది.స్టోరీ, స్క్రీన్ ప్లే ఎలా ఉన్నా శ్రీదేవి సోడా సెంటర్ క్లైమాక్స్ మాత్రం అదుర్స్ అని చెప్పొచ్చు.

ఒక కమర్షియల్ హీరో ఫార్మెట్ ఉన్న సుధీర్ అలాంటి డైలాగ్స్ చెప్పడం మాములు విషయం కాదు.

ఇక సుధీర్ బాబుకి ఈ సినిమా మంచి మైలేజ్ ఇచ్చిందని చెప్పాలి.

ఈ సినిమాతో సుధీర్ బాబుకి మంచి అవకాశం లభించింది.ఇక నుండి సుధీర్ బాబు ఇలానే ప్రత్యేకత ఉన్న సినిమాలు చేస్తూ ఉంటే తప్పకుండా అతనికి సెపరేట్ క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది.

సుధీర్ బాబు ఇక మీదట కథల విషయంలో కూడా జాగ్రత్త పడితే మాత్రం తన కెరియర్ నెక్స్ట్ లెవల్ లో ఉండే అవకాశం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube