ఆనందితో ఆ సినిమానే చేయాల్సిందన్న సుధీర్ బాబు..!

సుధీర్ బాబు హీరోగా పలాస డైరక్టర్ కరుణ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్.ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటించింది.

 Sudheer Babu About Anandi Sridevi Soda Center Heroine, Sudheer Babu , About Anan-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్స్ లో సుధీర్ బాబు హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.ఆనందితో సుధీర్ బాబు ఇదివరకే నటించాల్సి ఉన్నా అది కుదరలేదని చెప్పాడు.

సుధీర్ బాబు నటించిన ప్రేమ కథా చిత్రం సినిమాలో ముందు ఆనందిని హీరోయిన్ గా అనుకున్నారట ఆ తర్వాత నందితని సెలెక్ట్ చేశారు.ఆ సినిమాలో ఆనందినే హీరోయిన్ గా అనుకున్నారని వెల్లడించారు.

ఇక అప్పుడు మిస్సైనా సరే శ్రీదేవి సోడా సెంటర్ లో ఛాన్స్ అందుకుంది ఆనంది.జాంబి రెడ్డి తర్వాత ఆనంది చేస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.

సుధీర్ బాబు రియలిస్టిక్ ఫైట్స్ సినిమాపై భారీ క్రేజ్ తీసుకొచ్చాయి.సుధీర్ బాబు, ఆనందిల జోడీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.అంతేకాదు మణిశర్మ మ్యూజిక్ కూడా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తుందని చెబుతున్నారు. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా సుధీర్ బాబు కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube