ఈమె నటి మాత్రమే కాదు.. డాక్టర్ అని కూడా మీకు తెలుసా..?  

Sudha reddy, Telugu actress, doctor , Real life news, - Telugu Doctor, Real Life News, Sudha Reddy, Telugu Actress

పలు టాలీవుడ్ చిత్రాలలో  సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతగానో అలరించినటువంటి తెలుగు ఫిమేల్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి సుధ రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఈమె పేరు చెప్పగానే ముందుగా అందరికీ గుర్తొచ్చే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ తో జరిగే టువంటి బోల్డ్ సీన్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

TeluguStop.com - Sudha Reddy Telugu Actress Doctor Real Life News

Source:TeluguStop.com

అయితే ఇప్పటివరకు చాలా మందికి ప్రేక్షకులకి ఎక్కువగా సుధ రెడ్డి కేవలం నటిగా మాత్రమే తెలుసు.ఈమె సినీ పరిశ్రమలోకి రాకముందు వైద్య శాస్త్రంలోని ఫిజియోథెరపీ కోర్సు పూర్తి చేసి వైద్య రంగంలో కూడా తన సేవలను అందించింది.

TeluguStop.com - ఈమె నటి మాత్రమే కాదు.. డాక్టర్ అని కూడా మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 ఆ తర్వాత సినిమాల మీద మనసు మళ్లడంతో తన వైద్య వృత్తికి స్వస్తి చెప్పి సినిమాల వైపు వచ్చింది.కానీ ఇప్పటి వరకు నటి సుధ రెడ్డికి తన నటన ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాలేదనే చెప్పాలి.

అయినప్పటికీ సుధా రెడ్డి పట్టు విడవకుండా అవకాశాల కోసం శ్రమిస్తూనే ఉంది.

అయితే అంతకు ముందు దాదాపుగా 40 నుంచి 50 చిత్రాలను సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసినప్పటికీ ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరు గుర్తించలేదు.

కాగా ఇప్పటి వరకు నటి సుధా రెడ్డి కేవలం చిత్రాల్లోనే కాకుండా పలు మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది.ఇందులో దాదాపుగా ఐదు షార్ట్ ఫిలిం చిత్రాలకి అవార్డులను కూడా గెలుచుకున్నాయి.

#Sudha Reddy #Real Life News #Doctor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sudha Reddy Telugu Actress Doctor Real Life News Related Telugu News,Photos/Pics,Images..