సుదీప్ పహిల్వాన్ ప్లాన్  

Sudeep Pahelwan Plan Targeton All Languages-kollywood,sudeep,tollywood

కన్నడ స్టార్ హీరోగానే కాకుండా టాలీవుడ్ – కోలీవుడ్ సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ సుదీప్.దబాంగ్ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఈ స్టార్ యాక్టర్ విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.సైరా సినిమాలో సపోర్టింగ్ రోల్ లో నటించిన సుదీప్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ అయ్యాడు.

Sudeep Pahelwan Plan Targeton All Languages-kollywood,sudeep,tollywood-Sudeep Pahelwan Plan Targeton All Languages-Kollywood Sudeep Tollywood

ఇదే మంచి టైమింగ్ అనుకొని నెక్స్ట్ తన పహిల్వాన్ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకోవాలని అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు పాజిటివ్ ప్లాన్ వేశాడు.ప్రస్తుతం చాలా మంది స్టార్ హీరోలు వారి సినిమాలను అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇక సుదీప్ కూడా వరుసగా ఇతర ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ టైమ్ చూసి ట్రైలర్ తో కొట్టడానికి సిద్ధమయ్యాడు.

పహిల్వాన్ సినిమా ట్రైలర్ ను తెలుగు తమిళ్ మలయాళం హిందీ కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు స్పెషల్ పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేశారు.సెప్టెంబర్ 12న ప్రేక్షకుల స్ ముందుకు రానున్న ఈ సినిమా కోసం కన్నడ ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న్నారు.ఎస్ కృష్ణ దర్శకత్వం వహించిన పహిల్వాన్ ను స్వప్న కృష్ణ నిర్మించారు.మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Sudeep Pahelwan Plan Targeton All Languages-kollywood,sudeep,tollywood-Sudeep Pahelwan Plan Targeton All Languages-Kollywood Sudeep Tollywood