షాపింగ్ చేస్తున్న మ‌హిళ‌కు స‌డెన్ షాక్‌.. ఎదురుగా ఏముందో చూస్తే..

మ‌న‌కు అప్పుడ‌ప్పుడు అనుకోకుండా పాములు క‌నిపిస్తేనే జ‌డుసుకుంటాం.ఇక అది మ‌రీ మ‌న మీద‌కు వ‌స్తే పారిపోవ‌డ‌మో లేక‌పోతే ధైర్యం తెచ్చుకుని దాన్ని చంపేయ‌డ‌మో చేస్తాం.

 Sudden Shock To A Woman Who Is Shoppinn If You Look At What Is Opposite Python,-TeluguStop.com

అంటే చిన్న పాములు అయితే ప‌ర్వాలేదు గానీ పెద్ద పెద్ద కొండ చిలువ లాంటివి క‌నిపిస్తే ఇంకేమైనా ఉందా.ఉన్న ఊపిరి ఒక్క‌సారి ఆగిపోవాల్సిందే.

ఇక సేమ్ ఇలాంటి ప‌రిస్థితి ఓ మహిళకు ఇప్పుడు ఎదుర‌వ‌డం నెట్టింట వైరల్‌గా మారింది.అయితే ఆమె దాన్ని కావాల‌ని చూడ‌టానికి వెళ్ల‌లేదు.

అది ఎలా ఎదురైందో ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళ అంద‌రిలాగానే వస్తువులను కొనుక్కోవ‌డానికి స్థానికంగా ఉంటున్న సూపర్ మార్కెట్‌కు బ‌య‌ల్దేరి వెళ్లింది.

కాగా ఆమె పచ్చళ్ల కోసం ఆ సెషన్‌లో వ‌స్తువులు చూస్తుండగా స‌డెన్ గా ఆమెకు 10 అడుగుల పొడవున్న కొండచిలువ ద‌ర్శ‌న‌మిచ్చింది.ఇంకేముంది ఆమె భ‌య‌ప‌డిపోయి ఆ షాపు యజమానికి ఈ విష‌యాన్ని వివ‌రించింది.

ఇక అతడు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వన్యప్రాణి సంరక్షణ విభాగానికి ఫోన్ చేసి చెప్పాడు.ఇక వారు వెంట‌నే అక్క‌డ‌కు వ‌చ్చేందుకు ట్రై చేస్తుండ‌గానే అక్కడున్న వారు వీడియోలు తీసేస్తున్నారు.

ఇక సెల్ ఫోన్ ప్ర‌తి ఒక్కిరికీ ఇప్పుడు ఉండ‌టంతో అక్క‌డున్న వారంతా కూడా ఆ కొండ చిలువ‌ను త‌మ ఫోన్ల‌లో బంధించేశారు.ఇక వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది త్వ‌ర‌గానే అక్కడికి చేరుకొని త‌మ ప‌ని మొద‌లు పెట్టేశారు.ఆ కొండ చిలువ ఎవ‌రినీ ఇబ్బంది పెట్ట‌క ముందే దాన్ని బంధించారు.ఇక దాన్ని తీసుకెళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో వ‌దిలి పెట్టిన‌ట్టు తెలుస్తోంది.అయితే ఈ సాకింగ్ ఘటన ఆస్ట్రేలియా దేశ రాజ‌ధాని అయిన ని సిడ్నీలో జ‌క‌రిగింది.ఇక ఆ వీడియో ఇప్పుడు అంద‌రూ షేర్ చేసేస్తున్నారు.

మ‌రి లేట్ ఎందుకు మీరూ చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube