సక్సెస్ స్టోరీ : చదువు అబ్బలేదు కానీ కోట్లు సంపాదించాడు!

కేవలం చదువుకున్న వారు మాత్రమే సక్సెస్ అవుతారు అనే మాట ఎంత మాత్రం నిజం కాదు.ఎందుకంటే చదువు లేని ఎంతో మంది తమ తెలివి తేటలు ఉపయోగించి లైఫ్ లో సక్సెస్ అయ్యారు.

 Success Full Story Of Multi Billionaire, Clipper, Multi Millionaire, School, Suc-TeluguStop.com

ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఇదే కోవకు చెందుతాడు.ఇంతకీ అతడు ఎవరు.

ఎం చేస్తుంటాడు.అనేది తెలుసు కోవాలి అంటే పూర్తి వివరాలు చదవాల్సిందే .

కొంతమంది ఎంత చదివిన చదువు అంత ఎక్కదు.అలాంటి వారిలో ఇతడు ఒకరు.అతడికి చిన్నప్పటి నుండి చదువు అంతగా అబ్బలేదు.16 ఏళ్లకే చదువు మానేసి పనిలో జాయిన్ అయ్యాడు.ఇక అక్కడి నుండి అతడి సక్సెస్ మొదలయ్యింది.కంపెనీలలో పని చేసుకుంటూ ఆ అనుభవంతో సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసి అందులో సక్సెస్ కూడా అయ్యాడు.ఈయన సక్సెస్ స్టోరీ అందరికి ఆదర్శం అనే చెప్పాలి.

Telugu Clipper, School, Stevin Parkin, Fullstory-Latest News - Telugu

మనిషిలో పట్టుదల ఉంటె ఏదైనా సాధించవచ్చు అనేది ఇతడిని చూసి నేర్చుకోవచ్చు.కేవలం చదువు మాత్రమే ఉండాలి అనుకునే వారికీ ఇతనిదీ ఉదాహరణగా చూపించవచ్చు.అతడు చదువుకోక పోయిన తనకున్న తెలివి తేటలతో వ్యాపారం స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు పెద్ద వ్యాపార సామ్రాజాన్ని స్థాపించాడు యుకె లోని యోర్క్ షైర్ కు చెందిన స్టీవ్ పార్కిన్.

Telugu Clipper, School, Stevin Parkin, Fullstory-Latest News - Telugu

అతడు 16 ఏళ్లకే చదువు మానేసి హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ పొంది మరి డ్రైవర్ గా పని చేయడం మొదలు పెట్టాడు.అలా అలా కంపెనీలలో పనిచేసిన అనుభవం అంత ఉపయోగించి స్టీవ్ క్లిప్పర్ అనే లాజిస్టిక్ కంపెనీ స్టార్ట్ చేసాడు.ఇక ఆ కంపెనీని తన తెలివి తేటలతో వృద్ధిలోకి తీసుకు వచ్చాడు.కరోనా సమయంలో ప్రజలకు సహాయం చేసి అందరికి సుపరిచితం అయ్యాడు.ప్రెసెంట్ ఇతడి కంపెనీలో 10 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.అతడి కంపెనీ టర్నోవర్ కూడా 39.1 శాతానికి పెరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube