ఆకాశంలో జరిగిన ఈ అద్భుతం చూశారా ?  

stunning video, meteor, mexico, viral video, social media - Telugu Meteor, Mexico, Social Media, Stunning Video, Viral Video

భూమి అంటేనే ఓ అద్భుతం.అలాంటి భూమిలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి.

 Stunning Video Meteor Mexico Became Viral Social Media

భూమి, ఆకాశం, వర్షం, చుక్కలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు.ఆకాశంలో మ‌న భూమి మీద నుంచి ఇత‌ర గ్ర‌హాలైన శుక్రుడు, గురుడు, శ‌నిగ్ర‌హం వంటివి న‌క్ష‌త్రాల్లా మెరుస్తూ కనుల విందు చేస్తాయి.

చుక్క‌ల వెలుగుల్లో నిండు చందమామను చూస్తే ఎంత ప్రశాంతత కలుగుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలానే అప్పుడప్పుడు జరిగే వింతలు.తోక చుక్క దూసుకు వెళ్లడం ఎప్పుడో కానీ కనిపించదు.ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో వింతలు ఉన్నాయ్.

ఆకాశంలో జరిగిన ఈ అద్భుతం చూశారా -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ ఈ బిజీ ప్రపంచంలో మనుషులు మెషీన్లు అయ్యి ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించడం మర్చిపోయారు.అయితే ఇటీవలే ఆకాశంలో ఓ వింత జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.మెక్సికోలోని తావోస్‌లో ఆకాశంలో ఒక‌ ఉల్కాపాతం జరిగింది.ఆ సమయంలో మ్యుజిషియ‌న్ అయిన‌ అంబెర్ కఫ్మాన్‌కి మెరుస్తున్న‌ ఉల్కను చూసి వెంటనే దాన్ని వీడియో తీశారు.తన జీవితంలో ఎప్పుడూ అలాంటిది చూడలేదనీ, ఇదో అద్భుతమని చెబుతూ.

అంబెర్ ఆ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశాడు.ఇంకా ఈ ఉల్క కు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

#Social Media #Meteor #Viral Video #Mexico #Stunning Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Stunning Video Meteor Mexico Became Viral Social Media Related Telugu News,Photos/Pics,Images..