బంగారంలా మండిపోతున్న సూర్యుడు వీడియో వైరల్!  

Stunning Time Lapse Video Of The Sun - Telugu Goddard Space Flight Center, Nasa, Stunning Time-lapse Video Of The Sun, Sun

ఖగోళంలో మనిషి నమ్మలేని అద్భుతాలు ఎన్నో ఉంటాయి.అయితే కొన్ని కొన్ని సార్లు ఖగోళ అద్భుతాలను సంబంధించిన వీడియోలను శాస్త్రవేత్తలు సోషల్ మీడియాలో విడుదల చేయగా అవి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.

 Stunning Time Lapse Video Of The Sun

తాజాగా నాసా గొడ్డర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ సూర్యునికి సంబంధించిన ఒక అద్భుత వీడియోని విడుదల చేయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తూ ప్రస్తుతం నెట్టింట్లో లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుని దూసుకుపోతుంది ఈ వీడియో, ఇంతకీ ఈ వీడియో లో ఏముంది అని అనుకుంటున్నారా 10 సంవత్సరాల నుంచి సూర్యుడిలో పోస్ట్ చేసుకునే మార్పును తెలుపుతూ ఉంది ఈ వీడియో.

బంగారంలా మండిపోతున్న సూర్యుడు వీడియో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే గత పదేళ్ల నుంచి 425 మిలియన్ల హై రిజల్యూషన్ చిత్రాలు… అన్నింటినీ కలిపి గంట నిడివి ఉండే ఒక వీడియో ని రూపొందించారు నాసా శాస్త్రవేత్తలు.

ఈ వీడియోలో సూర్యునికి సంబంధించిన ముఖ్యమైన విషయాలతో పాటు క్రమక్రమంగా సూర్యుడిలో చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించి కూడా పూర్తి వివరాలను సమకూర్చారు.ప్రస్తుతం ఈ వీడియో 6.7 లక్షల వ్యూస్ సొంతం చేసుకొని యూట్యూబ్ లో దూసుకుపోతుంది.సూర్యుడు భగభగ మండుతున్న వీడియో ని చూసిన నెటిజన్లు అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు అనే చెప్పాలి.అయితే గత పదేళ్ల నుంచి ఈ ఫొటోలు తీయడానికి ఏకంగా 20 మిలియన్ గిగాబైట్ల డేటా ఖర్చయినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Stunning Time Lapse Video Of The Sun Related Telugu News,Photos/Pics,Images..

footer-test