కళ్లజోడు పెట్టుకున్నవాళ్లకు కరోనా రావడం అరుదు!  

Wearing Glasses Protect from COVID-19, wearing glasses, protect from covid-19, Study finds, china scientists - Telugu China Scientists, Protect From Covid-19, Study Finds, Wearing Glasses

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసింది.

TeluguStop.com - Study Finds Wearing Glasses Can Protect You From Covid 19

మాస్కు, శానిటైజర్ లేకుండ ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోతున్నారు ప్రజలు.ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కరోనా వైరస్ నుంచి ప్రజలు బయటపడలేకపోతున్నారు.

ప్రస్తుతం మన దేశం కరోనా వైరస్ కేసుల్లో రెండో స్థానంలో నిలించింది.మొదటి స్థానంలో అమెరికా కొనసాగుతుంది.అయితే కరోనా కేసులు పెరగకుండా ఉండాలంటే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రపరుచుకోవడం కరోనా జీవితంలో ఓ భాగం అయిపోయింది.

TeluguStop.com - కళ్లజోడు పెట్టుకున్నవాళ్లకు కరోనా రావడం అరుదు-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే కరోనా వైరస్ ప్రమాదాన్ని కళ్లజోడు తమ వంతు పాత్ర పోషిస్తుందని ఓ చిన్న అధ్యయనంలోతేలింది .కళ్లజోడు ప్రతి రోజు వాడేవారు కరోనా భారిన చాలా తక్కువ సంఖ్యలో పడుతున్నారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.ఈ అధ్యయనాన్ని చైనా శాస్త్రవేత్తలు నిర్వహించారు.వారి అధ్యయన ఫలితాలు ప్రస్తుతం జామా ఆప్తాల్మాలజీలో ప్రచురితమయ్యాయి.

చైనాలో ఓ ఆస్పత్రిలో జనవరి 27 నుంచి మర్చి 13 వరకు దాదాపు 276 మందిపై అధ్యయనం నిర్వహించారు.రోజుకు ఎంతసేపు కళ్లజోడు పెట్టుకున్నారు అని, ఎందుకు ధరించారు అని అడిగారు.

అయితే కళ్లజోడు ధరించిన వారిలో 11 శాతం మంది అద్దాలు ధరించినట్టు తేలింది.ఇక వారు రోజుకు 5.8 గంటలు మాత్రమే అద్దాలు ధరిస్తున్నారని తేలింది.

జనాభా మొత్తంలో 1/3 శాతం మందికి మాత్రమే దగ్గరి చూపు ఉందని తెలిపారు.

అద్దాలు ధరిస్తున్న వారందరిలో కేవలం కొద్దీ మందికి మాత్రమే కరోనా వచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.అయితే కళ్లజోడు కరోనా రాకుండా పూర్తిగా ఆపగలదని ఎక్కడ లేదని కానీ కళ్లజోడు కూడా కరోనా వైరస్ ని ఆపేందుకు ప్రయత్నిస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

#ProtectFrom #Wearing Glasses #Study Finds

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Study Finds Wearing Glasses Can Protect You From Covid 19 Related Telugu News,Photos/Pics,Images..