విద్యార్థుల జంపింగ్ టాలెంట్, రోడ్డుపైనే అలా!  

Students Wonderful Front Jump Feet On Road-pacihima Bengal School Childrens Talent,social Media,students Wonderful Front Jump

ఈ రోజుల్లో పిల్లల్లో టాలెంట్ ల గురించి మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకున్నా అతిశయోక్తి కాదు.ఒక్కొక్కరు తమ తమ టాలెంట్స్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.కొందరు అయితే మొబైల్స్ తో జీవితాన్ని గడిపేస్తున్నారు అది వేరే విషయం లెండీ.

Students Wonderful Front Jump Feet On Road-pacihima Bengal School Childrens Talent,social Media,students Wonderful Front Jump-Students Wonderful Front Jump Feet On Road-Pacihima Bengal School Childrens Talent Social Media

ఇలాంటి సమయంలో కూడా ఇద్దరు పిల్లలు తమ టాలెంట్ ను బయటపెట్టి ఇప్పుడు సోషల్ మీడియా స్టార్స్ అయిపోయారు.ఇంతకీ విషయం ఏమిటంటే పశ్చిమ బెంగాల్ లోని ఒక స్కూల్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డుపైనే తమ జంపింగ్ టాలెంట్ ను బయటపెట్టారు.

Students Wonderful Front Jump Feet On Road-pacihima Bengal School Childrens Talent,social Media,students Wonderful Front Jump-Students Wonderful Front Jump Feet On Road-Pacihima Bengal School Childrens Talent Social Media

ఒకరిని మించి మరొకరు రోడ్డుపై అలాగా గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టుకుంటూ ఎంతో సున్నితంగా తమ టాలెంట్ ను చూపించారు.అయితే ఈ వీడియో ఎవరు,ఎలా తీశారో తెలియదు కానీ ఐఏఎస్ అధికారి ఆయిన ఎంవీ రావు ఈ వీడియో ను ట్విట్టర్ లో పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

‘అద్భుతమైన సన్నివేశం.భారత్‌కు జిమ్నాస్ట్స్‌ రూపుదిద్దుకుంటున్నారు’అని పేర్కొన్నారు.

దీనితో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.ఆ చిన్నారుల టాలెంట్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.అయితే ఈ జంపింగ్ చేసిన వారిలో ఒకరు అబ్బాయి కాగా, మరొకరు అమ్మాయి.

మొత్తానికి ఇద్దరూ కూడా తమ టాలెంట్ ని బయటపెట్టడం తో నెటిజన్లు వారి టాలెంట్ ను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.కాకపోతే రోడ్డుపై ఈ జంపింగ్‌ చేయడం ప్రమాదకరం అని కూడా హెచ్చరిస్తున్నారు.