అమెరికాలో సూపర్ హీరో..ఐదుగురు చావులకి కారణం అయ్యాడు..!!!

అమెరికాకి చెందిన బ్రాండన్ అనే ఓ విద్యార్ధి తనకి ఉన్న వింతైన వ్యక్తిత్వం కారణంగా అమాయక తోటి విద్యార్ధులు ఐదుగురిని పొట్టన పెట్టుకున్నాడు.మానసికంగా భాదపడుతున్న వారికి ఊరట నివ్వకుండా వారంతట వారే చనిపోయే విధంగా పక్కా స్కెచ్ తో అంతం చేశాడు.

 Student Manipulated Five Of His Friends Into Killing Themselves-TeluguStop.com

ఎవరికీ దొరకలేదు అనుకున్న సమయంలో చివరికి అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలయ్యాడు.అయితే వీరందరినీ ఎలా చంపాడు అనే వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో సూపర్ హీరోఐదుగురు

తాను సూపర్ హీరో అంటూ తన తోటి విద్యార్ధులకి చెప్పుకొచ్చే వాడు బ్రాండన్.మానసికంగా భాదపడే వారికి పరిష్కారం చూపుతానని నమ్మబలికే వాడు.చావు గురించి అనేక రకాలుగా తన స్నేహితులతో చర్చించే వాడు.అతడి మాటలు నమ్మిన కొంతమంది విద్యార్ధులు నిజంగానే అతడిలో ఎదో శక్తి ఉందని నమ్మారు.ఈ క్రమంలో మీ సమస్యలకి చనిపోవడమే సరైన మార్గం అని నమ్మించాడు.

అమెరికాలో సూపర్ హీరోఐదుగురు

దాంతో అతడి మాయ మాటలు నమ్మిన మిత్రులు అందరూ ఆత్మ హత్యలకి పాల్పడ్డారు.అయితే ఈ మరణాల విషయంలో ఎవరిపై ఎటువంటి కేసులు నమోదు కాలేదు సరికదా ఆత్మ హత్యలుగానే రుజువయ్యాయి.అయితే చనిపోయిన వారిలో అందరూ చివరి సారిగా బ్రాండన్ తో మాట్లాడినట్టుగా గుర్తించిన తల్లి తండ్రులు పోలీసులకి సంచారం ఇవ్వడంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube