అద్దె గర్ల్ ఫ్రెండ్ తో అలా బిహేవ్ చేశాడు.. అనవసరం గా జైల్లోకి వెళ్ళాడు  

student gets jail for behave rude with rental girlfriend, taiwan, Romantic, Girlfriends , students gets jail, rental girlfriend - Telugu Girlfriends, Rental Girlfriend, Romantic, Student Gets Jail, Taiwan

విదేశాలలో కొన్ని రిలేషన్స్ చాలా విచిత్రంగా ఉంటాయి.అక్కడ సింగిల్ గా ఉన్నవాళ్లు కనీసం ఒక్కరోజైనా ప్రేమించిన అమ్మాయితో సంతోషంగా గడపాలని అనుకుంటారు.

TeluguStop.com - Student Gets Jail For Behave Rude With Rental Girlfriend

అలాంటి వారి కోసం అక్కడ కొన్ని సంస్థలు అద్దెకి గర్ల్ ఫ్రెండ్స్ ని సప్లై చేస్తూ ఉంటాయి.ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ని అద్దెకి తీసుకోవచ్చు.

ఈ మధ్య కాలంలో నార్త్ ఇండియాలో కూడా ఇలాంటి కల్చర్ వచ్చింది.ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ కావాలనుకుంటే గంటల నుంచి రోజులు నచ్చిన అమ్మాయిని అద్దెకి తీసుకోవచ్చు.

TeluguStop.com - అద్దె గర్ల్ ఫ్రెండ్ తో అలా బిహేవ్ చేశాడు.. అనవసరం గా జైల్లోకి వెళ్ళాడు-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే వీటికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.అద్దెకి వచ్చిన గర్ల్ ఫ్రెండ్ తో అసభ్యంగా ప్రవర్తించకూడదు.

ఆమెని శారీరకంగా వేధించే ప్రయత్నం చేయకూడదు.అలాగే ఆమె అనుమతి లేకుండా శృతి మించి ప్రవర్తించకూడదు.

అలా చేస్తే నిబంధనలు అతిక్రమించినట్లు అవుతుంది.అలాంటి వారిపై చట్టరీత్య చర్యలు తీసుకునే అవకాశం ఆ అమ్మాయికి ఉంటుంది.

ఇలాగే తైవాన్ లో ఓ సంఘటన జరిగింది.అద్దెకి వచ్చిన గర్ల్ ఫ్రెండ్ తో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడుకి ఆరేళ్ళ జైలు శిక్ష పడింది.

అలాగే 7200 తైవాన్ డాలర్లు చెల్లించాడు.

తైవాన్ యూనివర్సిటీలో చదువుతున్న చెన్ అనే యువకుడు ‘లవ్ యాక్టింగ్ ఎక్స్ ట్రా‘ అనే సంస్థ వద్ద ఓ యువతిని గర్ల్ ఫ్రెండ్ గా అద్దెకు తెచ్చుకున్నాడు.

అద్దె గర్ల్ ఫ్రెండ్ ని వెంటబెట్టకొని బయటకి వెళ్ళాడు.నిబంధనల మేరకు అద్దె గర్ల్ ఫ్రెండ్ ని హగ్ చేసుకోవచ్చు తల నిమరవచ్చు చెయ్యి పట్టుకోవచ్చు.

అద్దె గర్ల్ ఫ్రెండ్ ని ముద్దు పెట్టుకోవడం, ఎక్కడపడితే అక్కడ చేతులు వేయడానికి అనుమతులు ఉండవు.అద్దెకు గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్ళిన చెన్ మొదట అమ్మాయిని ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కి తీసుకెళ్లాడు.

మొదట ఆ అమ్మాయితో బాగానే ఉన్నా చెన్ మధ్యాహ్నం ఆమెను ఫారెస్ట్ కి తీసుకెళ్లాడు.అక్కడ ఒంటరిగా ఉన్న ఆమెని బెదిరించి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.ఆమె శరీరాన్ని ఎక్కడపడితే అక్కడ తాకడం, తొడల మీద చేతులు వేయడం.ఆమె షర్టు బటన్లు విప్పాడు.

నిబంధనలు బ్రేక్ చేస్తూ ఆమె పిరుదులను టచ్ చేశాడు.అతడి వేధింపులు భరిస్తూనే మూడు గంటలపాటు ఆమె గడిపింది.

ఆ తర్వాత అతడు ఆమెను వదిలి పెట్టగా నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.పోలీసులు అతడిని అరెస్టు చేసి ఆమెకు క్షమాపణలు తెలుపుతూ ఓ లేఖ రాయించారు.

అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా కోర్టు అతనికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.జరిమానా విధించింది.

అలా మూడు గంటల కోసం కక్కుర్తి పడిన అతనికి ఏకంగా ఆరు నెలలు జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చింది.

#Romantic #Girlfriends #Taiwan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు