లొకేషన్ లో సిగరెట్ తాగిన హీరోయిన్.. డైరెక్టర్ స్ట్రాంగ్ వార్నింగ్!

సినిమా షూటింగ్ సమయంలో కాస్త విరామం దొరికితే చాలు నటులు ఫోన్ తో లేదా ఏదైనా తినడంతో సమయాన్ని గడుపుతుంటారు.ఇక మరికొందరు నటులు తమ కారావాన్ లోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంటారు.

 Heroine Smoking, Shoouting Location, Director Warning, Smoking,latest News Viral-TeluguStop.com

ఇక కొందరి హీరోలకి సిగరెట్ తాగే అలవాటు కూడా ఉంటుంది.నిజానికి కొందరు డైరెక్టర్లు షూటింగ్ సమయంలో సెట్ లో నటులు ఎవరైనా అల్లరి పనులు చేస్తే బాగా కోప్పడతారు.

ఇక కొందరు అలాంటి విషయాలను అసలే పట్టించుకోరు.ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ లొకేషన్ లో సిగరెట్ తాగినందుకు డైరెక్టర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట.

-Movie

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.తమిళ నటి మీరా మిథున్. మోడల్ రంగంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఎక్కువగా తమిళ భాషల్లో నటించింది.ఇప్పటికే ఈమె పలు వివాదాల్లో భాగా హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే.అన్బరసన్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘పేయొఐ కాణోమ్’.

ఇక ఈ సినిమాకి కౌశిక్ అనే యువకుడు హీరోగా పరిచయం కానున్నాడు.ఇక ఈ సినిమాలో దర్శకుడు తరుణ్ గోపి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

-Movie

ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటిస్తున్న నటి మీరా మిథున్.షూటింగ్ లోకేషన్ లో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కింది.ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక లొకేషన్ లో సిగరెట్ తాగడం సినిమా డైరెక్టర్ కు నచ్చకపోవడంతో ఆమెకు వార్నింగ్ ఇచ్చాడట.‘సిగరెట్ తాగే అలవాటు తనకు ఉందని.ఇది ఆమె వ్యక్తిగత వ్యవహారమని.

కానీ ఆమె షూటింగ్ లొకేషన్ లో సిగరెట్ కాల్చొద్దని, తన కారావాన్ లో తాగి రావాలని అనడంతో.వెంటనే ఆమె.తాను చెప్పింది వినడంతో మళ్లీ లొకేషన్ లో ఒక్కసారి కూడా సిగరెట్ కాల్చే లేదని.పైగా తాను చెప్పిన విధంగా నడుచుకుందని డైరెక్టర్ తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube