సముద్రతీరంలో రాత్రికి రాత్రే ఏర్పడుతున్న వింత ఆకారాలు.. షాకవుతున్న జనాలు

వింతలు మనల్ని ఎప్పుడూ ఆలోచింపేస్తాయి.ఎక్కడైనా సరే ఓ వింత జరిగిందంటే.

 Strange Shapes Forming On The Beach Night After Night  People Mourning,  Strange-TeluguStop.com

అది ఎలా జరిగిందా మనం ఆలోచిస్తాం.అలాగే ఆ వింత ఎందుకు జరిగిందా అని అనుకుంటూ ఉంటాం.

అలాగే ఓ ప్రాంతంలో జరిగిన వింత ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.

అమెరికాలో ఉన్న మిచిగాన్ సరస్సు గురించి చాలా మందికి తెలుసు.ఈ సరస్సు చాలా ఫేమస్.

కానీ ఇప్పుడు ఈ సరస్సు మరో విధంగా ఫేమస్ అవుతోంది.అక్కడ జరిగిన విషయాలను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

అసలు ఇదెలా సాధ్యం అని చర్చించుకుంటున్నారు.మిచిగాన్ సరస్సు ఒడ్డున వింత ఆకారాలు బయట పడ్డాయి.

మొదట ఎవరూ వీటి గురించి పెద్దగా పట్టించుకోకపోయినా కానీ తర్వాత తర్వాత ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారడం మొదలయింది.అలా ఎందుకు ఎలా జరిగిందా అని అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు.

రాత్రకి రాత్రే ఇలా వింత ఆకారాలు పుట్టుకురావడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.ఈ ఫొటోలను చూసిన కొంత మంది ఇది ఫొటో షాప్ గ్రాఫిక్స్ లో చేసిన పని అని కొట్టి పారేస్తుండగా.

కొంత మంది మాత్రం ఇదెలా జరిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Telugu America, Michigan Lake, Strange Beach, Weird Sand-Latest News - Telugu

బలమైన గాలులకు అక్కడి ఇసుక కొట్టుకుపోవడంతో అచ్చం మనిషి చేసినట్లుగానే ఉన్న వింత ఆకారాలు ఇక్కడ ఏర్పడ్డాయి.ఈ ఆకారాలను చూసిన జనాలు షాక్ కు గురవుతున్నారు.రాత్రికి రాత్రే ఇలా వింత ఆకారాలు ఎలా పుట్టుకొచ్చాయా? అని ఆలోచిస్తున్నారు.ప్రస్తుతం ఈ ఆకారాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.కొంత మంది వీటిని నిజమే అంటుండగా.కొంత మంది మాత్రం కొట్టి పారేస్తున్నారు.

అలా జరిగేందుకు చాన్సే లేదంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube