వింత : సముద్రం పక్కన ఈ ఇల్లు చూస్తేనే ఒల్లు గగురుపాటు, ఇక ఇంట్లోకి వెళ్లాలి అంటే దమ్ముండాలి  

Strange House In World-

పుర్రెకో బుద్ది అంటూ ఉంటారు, అంటే ఒక్కో మనిషి ఒక్కో విధంగా ఆలోచిస్తూ ఉంటాడు.ప్రతి మనిషి కూడా అత్యంత విచిత్రంగా వింతగా ఆలోచన చేయడం మనం చూస్తూ ఉంటాం.

Strange House In World--Strange House In World-

అయితే ఎక్కువ శాతం మంది మాత్రం తమకు ఏదో ఆలోచన వచ్చినా కూడా ఇతరులు ఏమనుకుంటారో, అది సాధ్యం అవుతుందో కాదు, అలా చేయడం కుదరదేమో, అలా చేస్తే ఇతరులు ఏమంటారో అనే అనుమానాలు, భయాలతో ఆ ప్రయత్నం చేయరు.కాని ఒక ధనవంతుడు మాత్రం తాను అనుకున్నట్లుగా ఇల్లు కట్టుకుని అందరిని ఆశ్చర్యపర్చాడు.

Strange House In World--Strange House In World-

చుట్టు ఎటు చూసినా కూడా సముద్రం కనిపించేలా తన ఇల్లు ఉండాలి అనుకున్నాడు.అలాంటప్పుడు సముద్రంలో ఇల్లు ఉండాలని కొందరు అన్నారు.కాని అతడు మాత్రం సముద్రంలో కాకుండా బయటనే ఉండాలి కాని, సముద్రం అంచున ఉ్నట్లుగా ఉండాలని భావించాడు.

చాలా ప్రాంతాలు తిరిగి చూసిన తర్వాత ఒక ఏరియాలో అతడికి ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన వచ్చింది.ఆలోచన వచ్చిందే ఆలస్యం అత్యాధునిక టెక్నాలజీతో ఈ ఇల్లును నిర్మించాడు.ఇలాంటి వ్యూతో ఇల్లులు చాలా అరుదుగా ఉన్నాయి.అచ్చు ఇలాంటివి అయితే అసలు లేవని చెప్పాలి.పూర్తిగా గాలిలో తేలి ఆడుతున్నట్లుగా ఉన్న ఈ ఇంట్లో అయిదు ఫ్లోర్‌లు ఉన్నాయి.

పై ఫ్లోర్‌ మొత్తం కూడా కారు పార్కింగ్‌కు వాడతారు.ఇక మిగిలిన నాలుగు ఫ్లోర్లలో బెడ్‌ రూం, వాష్‌ రూం మరియు కిచెన్‌ ఉన్నాయి.అద్బుతమైన ఈ ఇంటిని చూసేందుకు ఎంతో మంది వస్తుంటారు.కొందరు ఇల్లును చూసి అవాక్కవుతారు.కొందరు ఇంట్లోకి వెళ్లాలి అంటే భయపడతారు.కాని ఆంట్లో ఉండే వారు మాత్రం చాలా హాయిగా ఉంటారు.ఒక ప్రముఖ వ్యాపారవేత్త దీనిని గెస్ట్‌ హౌస్‌గా నిర్మించాడు.