సంచరిస్తున్న మనిషి లాంటి వింత జీవి... వీడియో వైరల్  

Strange creature like a wandering man video viral- viral videos ,social medai,karnataka,gorella.updipi highway,kota,paper boy - Telugu Gorella, Karnataka, Social Meda, Viral

సాధారణంగా మనకు చీకటి అంటే ఎంతో కొంత భయం ఉంటుంది.అంతేకాక ఎవరూ లేని దారిలో చీకటిలో మనం ఒక్కరమే వెళ్తుంటే ఇక మనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మనం నడుస్తాం.

TeluguStop.com - Strange Creature Like A Wandering Man Video Viral

కాని ఆ చీకట్లో ఏదైనా శబ్ధం వినిపిస్తే, మనుషులు ఎక్కడా లేని చోట మనిషి లాంటి వింత జీవి కనిపిస్తే ఇక మనకున్న భయం రెట్టింపు కావడం ఖాయం.అవును సరిగ్గా కర్ణాటకలో ఇలానే జరిగినట్టు ఓ వార్త వైరల్ అవుతోంది.

కోటాలోని మంగుళూరు నుండి ఉడిపి హైవేలో ప్రయాణిస్తుండగా ఓ వింత జీవి సంచరించిందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఈ విషయం ప్రచారం లోకి ఎలా వచ్చిందంటే ఓ పేపర్ బాయ్ తాను ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఓ వింత జీవిని ఈ పేపర్ బాయ్ చూశాడని, ఆ వింత జీవి అతనిని వెంబడించిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

TeluguStop.com - సంచరిస్తున్న మనిషి లాంటి వింత జీవి… వీడియో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image

కాని అది గొరిల్లా లా కనిపిస్తుందని, చీకటి కాబట్టి మనకు సరిగ్గా ధృవీకరించలేకుండా ఉందని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

.

#Karnataka #Viral #Gorella #Social Meda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు