వినాయక పూజలో తులసి నిషిద్ధం ఎందుకు?  

Why Tulsi Is Not Offered To Lord Ganesha-

English Summary:Usually we use a variety of flowers on the day of Ganesh Chaturthi, the documents will be brought to the worship of Lord Ganesha in reverence. The documents, however, do not worship the documents basil.There is a reason for the dearth of holy basil Lord Ganesh Puja.

The fact of it...While on a day trip on the Ganges Ganesha dharmadhvaja would have to marry the princess vinayakunni mohinci. The Ganesha compliance telapakapovatanto vinayakunni the princess cursed to be a bachelor.

In turn it is to become a curse at Ganesha gave her a monster. When Princess vinayakunni mannincamani regret curse of Lord Ganesh, Ganesh for a while, then at the demon, Holy Basil janmistavani said.Therefore, Ganesha Puja is not basil. .......

సాధారణంగా మనం వినాయకచవితి రోజున అనేక రకాల పూలను,పత్రాలను తీసుకువచ్చి వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటాం. అయితే ఇలా పూజించే పత్రాలలో తులసి పత్రాలు ఉండవు. పరమ పవిత్రమైన తులసి వినాయకుని పూజలో లేకపోవటానికి ఒక కారణం ఉంది..

వినాయక పూజలో తులసి నిషిద్ధం ఎందుకు?-

అది ఏమిటంటే… ఒక రోజున వినాయకుడు గంగా తీరంలో విహారం చేస్తూ ఉండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుణ్ణి మోహించి వివాహం చేసుకోమని కోరెను. దానికి వినాయకుడు సమ్మతి తెలపకపోవటంతో ఆ యువరాణి బ్రహ్మచారిగా ఉండమని వినాయకుణ్ణి శపించెను.దానికి ప్రతిగా వినాయకుడు ఆమెకు రాక్షసుని వద్ద ఉండమని శాపం ఇచ్చెను. వినాయకుని శాపానికి చింతించిన రాకుమారి వినాయకుణ్ణి మన్నించమని కోరగా, అప్పుడు వినాయకుడు కొంతకాలం రాక్షసుని వద్ద ఉన్నాక, పవిత్రమైన తులసిగా జన్మిస్తావని చెప్పారు.

అందుకే వినాయక పూజలో తులసి ఉండదు.