పెథాయ్ ఎఫెక్ట్ : గుంతలో ఇరుక్కున్న 'ఘంటా' కారు !

ఏపీని అతలాకుతలం చేస్తున్న పెథాయ్ తుఫాను ప్రభావం తో జనజీవనం స్తంభించిపోయింది.తుఫాను ప్రభావంతో….

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో….భారీ పంట.ఆస్తినష్టం ఏర్పడింది.తాజాగా… ఈ పెథాయ్ తుఫాను కాట్రేనికోన వద్ద తీరం దాటింది.దీంతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.ఇది ఇలా ఉంటే… తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షణకు వెళ్లిన మంత్రి గంటా శ్రీనివాసరావు కారు తీరంలోని ఇసుక గుంతలో ఇరుక్కుపోయింది.

దీంతో ఆయన రక్షణ సిబ్బంది కారును బయటకు లాగేందుకు తీవ్రంగా కసరత్తు చేయాల్సి వచ్చింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube