తిరుమలలో దొంగలు.. కలకలం రేపుతున్న రాతి శంఖుచక్రాల చోరి.. !

నేడు సమాజం మనుషుల వక్రబుద్ది కారణంగా ఎన్నో కష్ట, నష్టాలు అనుభవిస్తున్న సంగతి గమనించే ఉంటారు.ప్రస్తుత కాలంలో మనిషికి కష్టాలు వస్తే అవి తీరుస్తాడని భగవంతుని దగ్గరకు వెళ్లుతాడు.

 Stone Sankhu Chakras In Thirumala Srivari Mettu Went Missing-TeluguStop.com

కానీ మానులా మారిన కొందరు మనుషులు మాత్రం భగవంతునికే భధ్రత లేకుండా చేస్తున్నారు.దేవుని గుడిలో దొంగతనాలు చేయడం, భగవంతుని భక్తులను హింసించడం వంటి మొదలైన పాప కార్యాలకు కారకులు అవుతున్నారు.

ఇదంతా మాయ వారిచే చేయిస్తుందనే విషయాన్ని విస్మరిస్తూ చేయకూడని తప్పులు చేస్తున్నారు.

 Stone Sankhu Chakras In Thirumala Srivari Mettu Went Missing-తిరుమలలో దొంగలు.. కలకలం రేపుతున్న రాతి శంఖుచక్రాల చోరి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Missing, Srivari Mettu, Stone Sankhu Chakras, Thirumala-Latest News - Telugu

ఇకపోతే కలియుగ వైకుంఠపురంగా పిలవబడే తిరుమలలో తాజాగా మరో కలకలం చెలరేగింది. శ్రీవారి మెట్టు దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఏడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన శ్రీవారి నామం, రాతి శంఖుచక్రాలు మాయమయ్యాయట.కాగా కొండమీదికి మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు శ్రీవారి నామం, రాతి శంఖు చక్రాలను పూజించి వెళ్లడం సర్వసాధారణమైంది.

అలాంటిది ఇవి చోరికి గురవడం భక్తులను విస్మయానికి గురిచేస్తుందట.

#StoneSankhu #Missing #Thirumala #Srivari Mettu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు