శృంగార తార అవతారం ఎత్తిన ప్రముఖ దర్శకుడు కూతురు  

Steven Spielberg\'s Daughter Launches Entertainment - Telugu Entertainment, Hollywood, Rgv, Steven Spielberg\\'s Daughter

ప్రపంచ సినిమాకి హద్దులు లేవు.ఇండియన్ సినిమా అంటే హిందీతో పాటు ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా ఎలా వస్తాయో హాలీవుడ్ లో కూడా ఇంగ్లీష్ సినిమాతో పాటు శృంగార నీలి చిత్రాలు కూడా ఒక భాగం.

Steven Spielberg's Daughter Launches Adult Entertainment - Telugu Hollywood Rgv Spielberg\\'s

చాలా మంది మహిళలు నీలి చిత్రాలని కూడా కెరియర్ గా ఎంచుకొని ముందుకి వెళ్తారు.శృంగారం అనే దానికిఇండియాలో కాస్తా హద్దులు ఉన్నాయి కాని విదేశాలలో దానికి ఎలాంటి హద్దులు లేవు.

అందుకే చాలా మంది భామలు శృంగార చిత్రాలలో నటించడం కెరియర్ గా మార్చుకుంటారు.ఇప్పుడు ప్రపంచం మెచ్చిన దిగ్గజ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ దత్త కూతురు అయిన మికేలా శృంగార చిత్రాలలో నటించడం కెరియర్ గా ఎంచుకుంది.

ఈ విషయాన్ని ఆమె అధికారికంగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.23 ఏళ్ల వయసున్న తనకి శృంగార కోర్కెలు చాలా ఎక్కువగా ఉన్నాయి.ఈ కారణంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.అయితే తన శరీరాన్ని, తన కోరికలని తన సంపాదనగా ఎందుకు మార్చుకోకూడదు అనే ఉద్దేశ్యంతో తాను ఈ అడల్ట్ ఇండస్ట్రీని ఎంపిక చేసుకున్న అని చెప్పింది.

తన నిర్ణయానికి తన తండ్రి, భర్త నుంచి పూర్తి మద్దతు లభించిందని పేర్కొంది.మికేలా అడల్ట్ సినిమాలో ఎంట్రీపై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్త్ తన కూతురు పోర్న్ ఇండస్ట్రీని ఎంచుకోవడంను సమర్ధించడం నిజంగా అభినందనీయం అని ట్వీట్ చేశాడు.

తాజా వార్తలు

Steven Spielberg\'s Daughter Launches Entertainment-hollywood,rgv,steven Spielberg\\'s Daughter Related....