అసలే పిచ్చి.. ఆపై మలద్వారంలో ఇరుక్కుపోయిన స్టీల్ గ్లాస్.. అసలేమైందంటే!

అసలే ఆ వ్యక్తికి మతి స్థిమితం బాగాలేదు.ఆపై అతనికి తెలియకుండానే మల ద్వారంలో ఓ స్టీల్ గ్లాస్ ఇరుక్కుపోయింది.

 Steel Glass In Private Part O Man At Bihar Steel Glass, Bihar ,  Private Part, C-TeluguStop.com

తరచుగా నొప్పితో బాధపడడంతో.విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వైద్యులు శస్త్ర చికిత్స చేసి చాకచక్యంగా గ్లాసును తొలగించారు.అయితే ఈ ఘటన బీహార్ పట్నాలో చోటుచేసుకుంది.

నవాదా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు భాగంలో స్టీల్ గ్లాస్ ఇరుక్కుంది.ఆయనకు నొప్పి ఎక్కువవడంతో… కుటుంబ సభ్యులు సీఎంసీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అయితే స్కానింగ్ చేసి విషయం గుర్తించిన వైద్యులు… గ్లాసును తీసేకందుకు ప్రయత్నించారు.మలద్వారం ద్వారా బయటకు రాకపోవడంతో.

డాక్టర్ వినయ్ కుమార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల వైద్య బృందం విజయ శస్త్ర చికిత్స చేశారు.గ్లాసును పొట్ట నుంచి బయటకు తీసేశారు.

అయితే ఆపరేషన్ పూర్తయిన తర్వాత బాధితుడిని పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు.కొద్ది గంటల తర్వాత ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించినట్లు వివరించారు.

అయితే బాధితుడికి మతిస్థిమితం సరిగ్గా లేదన… ఏవో మంత్రాలు ప్రాక్టీస్ చేస్తూ గ్లాసుపై కూర్చొని ఉంటాడని కుటుంబ సబ్యులు చెబుతున్నారు.ఆ క్రమంలోనే అది లోపలికి వెళ్లిపోయిందని వివరిస్తున్నారు.

అయితే ఆపరేషన్ సక్సెస్ అయి గ్లాసు బయటకు తీయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube