ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కలిసుండి.. అనూహ్యంగా విడాకులు తీసుకున్న జంటలు ఇవే?

ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీకి ఏమైందో తెలియదు.కానీ వరుసగా ఎంతో మంది స్టార్ హీరోలు దాంపత్య బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుంటున్న ఘటనలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

 Stayed In The Industry Longer These Celebrity Couples Exceptionally Divorced Details, Celebrities, Divorce, Divorce Celebrities, Star Couples, Dhanush Aishwarya, Hruthik Roshan, Susane Khan, Prakash Raj, Lalitha Kumari, Kamal Hasan Vani Ganapathi, Arbaaz Khan , Malaika Arora-TeluguStop.com

ఇటీవలి కాలంలో వరుసగా ఇలాంటి విడాకుల ఘటనలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.ఇటీవలే తమిళ స్టార్ హీరో ధనుష్ తన వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుంటున్నా ప్రకటించి షాకిచ్చాడు.ధనుష్ మాత్రమే కాదు ఇప్పుటి  వరకు ఇలా ఊహించని రీతిలో విడాకులు తీసుకున్న వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐశ్వర్య – ధనుష్ :

వీరిద్దరి బంధం ఇప్పటిది కాదు 2004లో ఐశ్వర్య ,ధనుష్ ల పెళ్లి జరిగింది.నవంబర్ 18వ తేదీన దాంపత్య జీవితం లోకి అడుగుపెట్టారు వీరిద్దరూ.సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఇక సినిమాల్లో హీరోగా రాణించాడు ధనుష్.

 Stayed In The Industry Longer These Celebrity Couples Exceptionally Divorced Details, Celebrities, Divorce, Divorce Celebrities, Star Couples, Dhanush Aishwarya, Hruthik Roshan, Susane Khan, Prakash Raj, Lalitha Kumari, Kamal Hasan Vani Ganapathi, Arbaaz Khan , Malaika Arora-ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కలిసుండి.. అనూహ్యంగా విడాకులు తీసుకున్న జంటలు ఇవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక వీరిద్దరూ విడాకులు తీసుకుంటారూ అని దాంపత్య బంధానికి స్వస్తి పలుకుతారు ప్రేక్షకులు అస్సలు ఊహించలేదు.కానీ అనూహ్యంగా జనవరి 17వ తేదీన అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు.

రేవతి – సురేష్ చంద్ర మీనన్ :

Telugu Arbaaz Khan, Divorce, Hruthik Roshan, Kamalhasan, Lalitha Kumari, Malaika Arora, Prakash Raj, Susane Khan-Movie

వీరి విడాకులు కూడా ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చాయి అని చెప్పాలి.1986లో రేవతి, సురేష్ చంద్ర మీనన్ వివాహం జరిగింది.అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్న ఇద్దరు 2013లో విడాకులతో విడిపోయారు.

అర్బజ్ ఖాన్ – మలైక ఆరోరా :

Telugu Arbaaz Khan, Divorce, Hruthik Roshan, Kamalhasan, Lalitha Kumari, Malaika Arora, Prakash Raj, Susane Khan-Movie

వీరు కూడా ఎన్నో ఏళ్ల పాటు వారి దాంపత్య బంధాన్ని కొనసాగించారు.1998లో పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట 2017 లో విడాకులు తీసుకుంటున్నాము అంటూ చెప్పి అభిమానులను విస్మయానికి గురి చేశారు.

కమల్ హాసన్ – వాణి గణపతి :

Telugu Arbaaz Khan, Divorce, Hruthik Roshan, Kamalhasan, Lalitha Kumari, Malaika Arora, Prakash Raj, Susane Khan-Movie

చాలా కాలం పాటు దాంపత్య జీవితంలో కొనసాగి ఆ తర్వాత విడాకులు తీసుకున్న జంటల్లో కమల్ హాసన్ వాణి గణపతి జంట కూడా ఉంది.1978లో వీరి వివాహం జరుగగా.1988లో కమల్ హాసన్ మరో పెళ్లి చేసుకున్నారు.కాగా ఇక వీరిద్దరూ 2004లో విడిపోయారు.

ప్రకాష్ రాజ్ – లలితకుమారి :

Telugu Arbaaz Khan, Divorce, Hruthik Roshan, Kamalhasan, Lalitha Kumari, Malaika Arora, Prakash Raj, Susane Khan-Movie

ప్రకాష్ రాజ్.లలిత కుమారి దాంపత్య బంధం కూడా ఎక్కువ రోజులపాటు కొనసాగింది.1994లో వివాహ బంధంతో ఒకటయ్యారు ప్రకాష్ రాజ్, లలిత కుమారి.వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో చివరికి 2019 లో విడాకులు తీసుకున్నారు.

హృతిక్ రోషన్ – సుస్సానె ఖాన్ :

Telugu Arbaaz Khan, Divorce, Hruthik Roshan, Kamalhasan, Lalitha Kumari, Malaika Arora, Prakash Raj, Susane Khan-Movie

బాలీవుడ్లో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్ సుస్సానే ఖాన్ ప్రేక్షకుల ఊహకందని విధంగా 14 ఏళ్ల దాంపత్య బంధానికి స్వస్తి పలికారు.2000 సంవత్సరంలో వివాహం జరిగగా 2014 విడాకులతో విడిపోయారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube