మళ్ళీ నోరుజారిన స్టేషన్ ఘనపూర్ MLA తాటికొండ రాజయ్య...

వరంగల్: మళ్ళీ నోరుజారిన స్టేషన్ ఘనపూర్ MLA తాటికొండ రాజయ్య. ఈ పిల్లలు నీ వల్లే పుట్టారని తనను చాలామంది అభినందిస్తున్నారని బహిరంగ సభలో వ్యాఖ్యలు.

 Station Ghanpur Mla Thatikonda Rajayya Again Tongue Slips-TeluguStop.com

లక్షాది మంది పిల్లలు ప్రాణాలు నిలబెట్టిన చరిత్ర తనదని వ్యాఖ్యలు.స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో టంగ్ స్లిప్.

ఉద్దేశ పూర్వకంగానే పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారా.? లేక టంగ్ స్లిప్ అవుతున్నారా అని ప్రజల్లో చర్చ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube