జగన్ విధ్వంసంలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది..: నారా లోకేశ్

State Went Back 30 Years In Jagan's Destruction..: Nara Lokesh

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు.ప్రజా వేదికను కూల్చి అమరావతిని నాశనం చేశారన్నారు.

 State Went Back 30 Years In Jagan's Destruction..: Nara Lokesh-TeluguStop.com

సైకో జగన్ విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు.

జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదని లోకేశ్ చెప్పారు.

సైకో పోయి సైకిల్ వచ్చినప్పుడు జగన్ పిచ్చి కుదురుతుందని విమర్శించారు.తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రేపు నారా లోకేశ్ ఢిల్లీలో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో ఒక్కరోజు నిరహర దీక్ష చేయనున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube