భార్యను, లవర్‌ను అంటూ డాక్టర్ బాబుపై ఈటీవీ ప్రభాకర్ పంచ్?

బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియళ్లలో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న సీరియళ్లలో కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బుల్లితెరపై టాప్ రేటింగ్స్ దూసుకుపోతున్న ఈ కార్యక్రమానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

 Star Maa Parivaar Championship Show Karthika Deepam Intinti Gruhalakshmi Team Rampage-TeluguStop.com

ఈ క్రమంలోనే స్టార్ మాలో ప్రసారమయ్యే సీరియల్స్ లోని సభ్యులు అందరూ ఒకే వేదికపై చేరి సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే టాప్ సీరియల్స్ నటీనటులు, కామెడీ స్టార్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్ లు స్టార్ మా పరివార్ చాంపియన్ షిప్ ద్వారా ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేశారు.

ఈ క్రమంలోనే ఆదివారం పార్ట్ 2 స్టార్ మా పరివార్ ఛాంపియన్షిప్ ప్రసారం కాబోతుంది.ఇందులో భాగంగా పలువురు సీరియల్ కంటెస్టెంట్ లకు వివిధ రకాల ఆటలలో పోటీ నెలకొంది.

 Star Maa Parivaar Championship Show Karthika Deepam Intinti Gruhalakshmi Team Rampage-భార్యను, లవర్‌ను అంటూ డాక్టర్ బాబుపై ఈటీవీ ప్రభాకర్ పంచ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ పోటీలలో అన్ని సీరియల్స్ నుంచి ముగ్గురు సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్తీకదీపం సీరియల్ కార్తీక్, వదినమ్మ సీరియల్ నుంచి ప్రభాకర్ మధ్య ఒక ఆసక్తికరమై సన్నివేశం చోటు చేసుకుంది.

Telugu Dr.babu, Karthika Deepam, Rating Serial, Star Maa, Star Maa Parivaar Championship Show Karthika Deepam Intinti Gruhalakshmi Team Rampage-Movie

ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబుకు ఒక స్టాండ్ దానిపై బాలు ఇచ్చి బాల్ కింద పడకుండా టేబుల్ పై పెట్టే టాస్క్ ఇచ్చారు.ఈ టాస్క్ లో భాగంగా డాక్టర్ బాబు బాల్ కింద పడకుండా ఎంతో అద్భుతంగా బాల్ ను స్టాండ్ పై నుంచి తీసి టేబుల్ మీద పెట్టాడు.దీంతో డాక్టర్ బాబును చూసి ఏంటి మీ చేతిలో మ్యాజిక్ అంటూ శ్రీముఖి అంటే.

వంటలక్క అంటూ అర్థ పావు భాగ్యం కౌంటర్ ఇస్తుంది.ఈ క్రమంలోనే ప్రభాకర్ మాట్లాడుతూ ఒకవైపు భార్యను, లవర్ ను మెయింటెన్ చేసే డాక్టర్ బాబుకు ఇది బ్యాలెన్స్ చేయడం కష్టమేమీ కాదు అంటే.

వెంటనే వదినమ్మ సీరియల్ హీరోయిన్ ఇప్పుడు కూడా రెండు బ్యాలెన్స్ చేశారు అనగానే కార్తీక్ వారి కాళ్లకు దండం పెడుతూ కనిపించారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

#Karthika Deepam #Rating Serial #Dr.babu #Star Maa #StarMaa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు