స్క్రీను అమ్ముడైపోయింది

స్క్రీన్ పత్రిక కూడా ఎట్టకేలకు అమ్మడైపోయింది.అందుకు కారణాలు వెతికితే లభించేది ఒక్కటే .

 Star India Acquires Screen Weekly Magazine-TeluguStop.com

సుమారు అరవై ఏళ్ళ క్రితం ఉత్తరాది కోటీశ్వరులైన గోయింకాలు ఇండియన్ ఎక్స ప్రెస్ ను దక్షిణాదిలో విస్తరించాలని దృఢసంకల్పం తో తెలుగు(ఆంధ్రప్రభదినపత్రిక ,ప్రభ వారపత్రిక )తమిళ్ (దినమణి కదిర్ )కన్నడ(కన్నడ ప్రభ )వంటి పత్రికలూ పెడుతూ ముందుకు సాగారు .అదే సమయం లో పక్కా ప్రెస్సులు సమకూరి ఉన్నందున స్క్రీన్ అనే ఇంగ్లీష్ వారపత్రిక పెడితే పోలా అని పెట్టేసారు .లక్షల్లో సర్క్యులేషన్ తో చాలా ఏండ్లు అప్రతిహాతంగా నడిచింది .ఎప్పడైతే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసిందో అక్కడితో చాలా పత్రికలకు మూడిందనే చెప్పాలి .ఇక స్క్రీన్ పత్రిక కూడా అధమస్థాయి సేల్స్ తో ఇరవై మంది స్టాఫ్ తో మరి పత్రికకు పూర్వవైభవం రానేరాదానే స్థితికి చేరుకొంది .ఎప్పుడు మూసేద్దామా అనే పరిస్థితిలో ఉత్తరాది స్టార్ వాళ్ళు కొనుగోలు చేసిసి పత్రికగా కాకుండా వెబ్ పేపర్ గా మార్చేసారు చివరి పత్రిక ఈ నెల ఫస్టు వీక్ తో ఆఖరయ్యింది .పత్రికలో స్టాఫ్ ను కొత్త యాజమాన్యం తీసుకుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube