సెలబ్రిటీలు ఎంత ఏజ్ వచ్చినప్పటికీ కుర్రాళ్లేనని చెప్పుకుండటం మనం చూడొచ్చు.సీనియర్ హీరోలు సైతం పదహారు, పద్దెనిమిద ఏళ్ల అమ్మాయిల సరసన హీరోలుగా సినిమాలు చేస్తుంటారు.
అయితే, హీరోయిన్స్‌కు అటువంటి పరిస్థితులు ఉండబోవు.ఈ సంగతులు పక్కనబెడితే.
చాలా మంది హీరోయిన్స్‌కు చిన్నతనంలోనే పెళ్లిళ్లు అయ్యాయి.అయితే, అందులో కొందరు హీరోయిన్స్ మ్యారేజ్ తర్వాత కూడా తమ కెరీర్ కొనసాగించారు.
అలా హీరోయిన్‌గా కెరీర్ కొనసాగించిన కొందరు స్టార్ హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం.
తెలుగు సినిమాల్లో దాదాపుగా ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
ఆమె ఎవరంటే దివ్యభారతి.స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన దివ్యభారతి.
‘బొబ్బిలి రాజా’‘అసెంబ్లీ రౌడీ’ ‘రౌడీ అల్లుడు’ చిత్రాల్లో కథానాయికగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.తెలుగులో ఈ భామ నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ కాగా, ఈమె మ్యారేజ్ 18 ఏళ్ల వయసులోనే జరగడం గమనార్హం.
ఆ వయసులోనే బాలీవుడ్ ప్రొడ్యూసర్ షాజిత్‌ను దివ్యభారతి మ్యారేజ్ చేసుకుంది.అప్పట్లో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన లక్ష్మి.ఆ తర్వాత కాలంలో హీరోలకు తల్లిగా నటించింది.ప్రజెంట్ బామ్మ పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో ఉంది.ఆమెకు 17 ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగిందట.
బబ్లీ గర్ల్ జెనీలియా.‘హాసిని’గా కుర్రకారు మదిలో ఉండిపోతుంది.ఈమె తన కెరీర్ పీక్స్ టైంలో ఉన్నపుడే మ్యారేజ్ చేసుకుంది.
మహారాష్ట్ర మాజీ సీఎం తనయుడు రితేష్‌ను 24వ ఏటనే మ్యారేజ్ చేసుకుంది.ప్రజెంట్ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న అందాల ముద్దుగుమ్మ అదితిరావు హైదరి మ్యారేజ్ ఆమె 21వ ఏటనే జరగడం గమనార్హం.
స్టార్ హీరోయిన్‌గా అప్పట్లో సంచలనాలు సృష్టించిన సారిక విశ్వనటుడు కమల హాసన్‌ను 27వ ఏట మ్యారరేజ్ చేసుకుంది.‘సఖి’ చిత్రంతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం ఏర్పాటు చేసుకున్న హీరోయిన్ శాలిని.
.తమిళ్ స్టార్ హీరో తాలా అజిత్‌ను 21 ఏళ్లకే ప్రేమించి పెళ్లి చేసుకుంది.వీరిరువురు ప్రజెంట్ కోలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా కొనసాగుతున్నారు.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫస్ట్ ఫిల్మ్ ‘ఈశ్వర్’ హీరోయిన్ శ్రీదేవి కూడా 23 ఏళ్ల వయసులోనే మ్యారేజ్ చేసుకుంది.
ఈమె భర్త పేరు రాహుల్.బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ రాధికా ఆప్టే కూడా 23 వ ఏటనే మ్యారేజ్ చేసుకుంది.