ఫ్యాన్స్ వల్ల ఘోరంగా ఇబ్బంది పడ్డ స్టార్ హీరోయిన్లు వీళ్ళే!

సినీ ఇండస్ట్రీలో నటీనటులకు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే.ఇక తమ అభిమాన నటీనటుల సినిమాలు వస్తే చాలు అభిమానులు చేసే సందడులు మాత్రం హల్ చల్ గా ఉంటాయి.

 Star Heroines Who Are Badly Bothered By Fans , Fans, Samantha,kajal, Tollywood,-TeluguStop.com

ఇక నటీనటులు సినిమాలలో కాకుండా ఏదైనా సినీ కార్యక్రమంలో కనిపిస్తే చాలు అభిమానులు వాళ్లతో ఫొటోలు దిగడానికి తెగ ఆరాటపడుతుంటారు.

ఇదిలా ఉంటే ఫ్యాన్స్ వల్ల నటులు కొంతవరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వాళ్ల పై పైకి దూసుకు రావడం లేదా మరే విధంగానైనా ఇబ్బంది పెట్టడం వంటివి అభిమానుల నుండి ఎదుర్కొంటారు నటీనటులు.ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్స్ అభిమానుల నుండి ఇలాంటి దాడులను ఎదుర్కోగా.

కొందరు స్టార్ హీరోయిన్స్ మాత్రం అభిమానుల నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఏదైనా జువెలరీ, వస్త్రాలయం వంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఓపెన్ అయ్యే ముందు వాటిని ఓపెన్ చేయించడానికి సినీ హీరోయిన్స్ ను ఆహ్వానిస్తుంటారు.ఇలా చాలా మంది హీరోయిన్స్ ఎన్నో షాపింగ్ మాల్స్ ను పబ్లిక్ ప్లేస్ లలో ఓపెన్ చేయగా.అక్కడ సమయంలో అభిమానుల నుండి కొందరి హీరోయిన్స్ వాళ్ళ దుష్ప్రవర్తనాలను ఎదుర్కోగా.

అందులో ముఖ్యంగా స్టార్ హీరోయిన్ సమంత, కాజల్.ఇలా పలువురు హీరోయిన్స్ పై తమ శరీరాలపై ప్రైవేట్ ప్లేస్ లో టచ్ చేస్తుంటారు.

ఇటువంటి ఘటనలనతో వాళ్లు ఇబ్బంది పడుతున్నా ఆ సమయంలో ఏమి చేయలేకపోతారు.అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా ఎంతో మంది హీరోయిన్స్ పై చేయారాని చోట వాళ్లను టచ్ చేస్తుంటారు అభిమానులు.

అందుకే సినీ నటులు బయటికి వెళ్లడానికి భయపడుతుంటారు.ఎక్కడ అభిమానులు వచ్చి మీద ఎగబడతారు అనే భయంతో వారు ఎక్కడికి వెళ్లకుండా ఉంటారు.

ఒకవేళ వెళ్లినా సెక్యురిటి రక్షణ పక్కాగా తీసుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube