ప్రముఖ నటి త్రిష ధరించిన ఈ శారీ ఖరీదెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Star Heroine Trisha Saree Price Details, Trisha, Tirsha Saree, Tirsha Costly Saree, Tirsha Glamor Show, Ponniyin Selvan 2, Tirsha Movie Offers, Heroine Tirsha , Tirsha Tollywood Re Entry,

చెన్నై బ్యూటీ త్రిష ( Trisha ) కొన్నేళ్ల క్రితం వరకు తెలుగులో వరుస సినిమాలలో నటించి సక్సెస్ సాధించగా ఈ మధ్య కాలంలో త్రిష ఎక్కువగా తెలుగులో నటించడం లేదు.తమిళనాడు రాజకీయాల్లో త్రిష ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది.

 Star Heroine Trisha Saree Price Details, Trisha, Tirsha Saree, Tirsha Costly Sar-TeluguStop.com

తమిళ సినిమాలకే పరిమితమైన త్రిష పొన్నియిన్ సెల్వన్ 2( Ponniyin Selvan 2 ) సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ట్రైలర్ లో త్రిష లుక్స్ కు నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.పీఎస్2 సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం త్రిషకు ఆఫర్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తాజాగా త్రిష నీలి రంగు చీరలో దర్శనమివ్వగా ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

త్రిష చీరలో( Trisha Saree ) మరింత అందంగా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బ్లూ సారీలో దిగిన ఫోటోలను త్రిష తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేయడం జరిగింది.సింపుల్ మేకప్ లోనే రాజసం ఉట్టిపడేలా త్రిష అద్భుతంగా కనిపించడం గమనార్హం.త్రిష ధరించిన ఈ చీర ఖరీదు ఏకంగా 1,30,000 రూపాయలు కాగా త్రిష ఫ్యాన్స్ సైతం ఒకింత షాకవుతున్నారు.

ఒక చీర కోసం హీరోయిన్ త్రిష ఈ రేంజ్ లో ఖర్చు చేయడం గమనార్హం.

త్రిషను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.త్రిష ఇతర నటీమణులకు భిన్నంగా కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కెరీర్ పరంగా త్రిష మరిన్ని సక్సెస్ లను అందుకుంటారేమో చూడాలి.

త్రిష తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వాలని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.హీరోయిన్ త్రిష మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.

Video : Star Heroine Trisha Saree Price Details Here Goes Viral In Social Media #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube