నటి సమంత ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే.. గతంలో అలా చేశారంటూ?

స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో తరచూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్నారు.ముఖ్యంగా నాగచైతన్యతో సమంతకు గొడవలు జరిగాయని, సమంత చైతన్య విడాకులు తీసుకుంటున్నారని, సమంత పర్మినెంట్ గా ముంబైకు షిఫ్ట్ అవుతారని అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

 Star Heroine Samantha Original Character Details Here-TeluguStop.com

అయితే సమంత అభిమానులు మాత్రం సమంత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారని ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ వేరు అని చెబుతున్నారు.

కెరీర్ లో సమంత ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ విజయాలను సొంతం చేసుకున్నారని ఏదైనా నమ్మితే సమంత ఆ విషయంలో వెనుకడుగు వేయరని ఎంతో ధైర్యవంతురాలైన సమంత ఎవరికీ తలవంచరని ఆమె అభిమానులు వెల్లడిస్తున్నారు.

 Star Heroine Samantha Original Character Details Here-నటి సమంత ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే.. గతంలో అలా చేశారంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సమంత ఫ్యామిలీ మెంబర్స్ కు సినిమాలు అంటే ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి ఆమె కన్వీన్స్ చేసి సమంత సినిమాల్లోకి వచ్చారు.

సినిమాల్లోకి రాకముందు విదేశాల్లో సెటిల్ కావాలని అనుకున్న సమంత పాస్ పోర్ట్ లేట్ కావడంతో మోడలింగ్ రంగాన్ని ఎంచుకుని ఏ మాయ చేశావె మూవీలో అడుగు పెట్టారు.

Telugu About Samantha, Details Here, Interesting Facts, Nagachaitanya, Original Character, Samantha, Samantha Fans, Samantha Naga Chaitanya Divorce, Samantha New Projects, Tollywood-Movie

స్టార్ హీరోయిన్ అయినప్పటికీ విభిన్నమైన కథాంశాలతో కూడిన కథలను సమంత ఎంచుకున్నారు.ఎంతో కష్టపడి నాగచైతన్య కుటుంబ సభ్యులను ఒప్పించి సమంత వివాహం చేసుకోవడం గమనార్హం.

Telugu About Samantha, Details Here, Interesting Facts, Nagachaitanya, Original Character, Samantha, Samantha Fans, Samantha Naga Chaitanya Divorce, Samantha New Projects, Tollywood-Movie

ప్రేమను గెలిపించుకోవడం కోసం ఎంతో కష్టపడిన సమంత చైతన్యతో విడిపోతుందని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని సమంత ఫ్యాన్స్ అనుకుంటున్నారు.త్వరలో సమంత చైతన్య కలిసి విడాకుల రూమర్ల గురించి స్పష్టత ఇస్తారని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.మరోవైపు సమంత కొత్త ప్రాజెక్టులకు త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమాలతో కూడా బిజీ కానున్నారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.అక్టోబర్ 6వ తేదీన చైతన్య సమంతల పెళ్లిరోజు కాగా ఆరోజున సమంతచైతన్య జోడీ గురించి వ్యక్తమవుతున్న రూమర్లపై క్లారిటీ రానుంది.

#Samantha Fans #Nagachaitanya #Samantha #Samantha #SamanthaNaga

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు