ఆ ‘లుక్’లో కేక పెట్టిస్తున్న అక్కినేని కోడలు !  

star heroine samanta akkineni latest photo goes viral, Samantha, Samantha New Photos, Samantha Cover Page Photos, Coronavirus , Lock Down, Roop Gardening And Organic Farming Samantha Photos - Telugu @samanthaprabhu2, Coronavirus, Lock Down, Roop Gardening And Organic Farming Samantha Photos, Samantha, Samantha Cover Page Photos, Samantha New Photos

సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లైన తరువాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయనే వాదన ఉంది.చాలామంది హీరోయిన్ల విషయంలో ఇది నిజమైంది.

 Star Heroine Samanta Photo Goes Viral In Social Media

అయితే అక్కినేని కోడలు సమంత మాత్రం ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తోంది.పెళ్లి తరువాత కూడా వరుస విజయాలతో సామ్ దూసుకెళుతోంది.

పెళ్లి తరువాత గ్లామర్ సినిమాల్లో నటించడానికి సామ్ ఇష్టపడకపోయినా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ సామ్ వార్తల్లో నిలుస్తోంది.

ఆ లుక్’లో కేక పెట్టిస్తున్న అక్కినేని కోడలు -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మ్యాగజైన్ కవర్ పేజీల పోటో షూట్ విషయంలో అస్సలు మొహమాటపడకుండా సమంత ఫోజులిస్తూ ఉండటం గమనార్హం.

అక్కినేని కోడలైనప్పటికీ కుటుంబం నుంచి ఎలాంటి ఆంక్షలు లేకపోవడం వల్ల సమంత పెళ్లికి ముందు ఏ విధంగా ఉందో పెళ్లైన తరువాత కూడా అదే విధంగా వ్యవహరిస్తోంది.కరోనా, లాక్ డౌన్ వల్ల షూటింగ్ లకు దూరంగా ఉన్న సామ్ తన సన్నిహితులకు మాత్రమే తెలిసిన ప్రతిభను ఫ్యాన్స్ కు కూడా తెలుపుతోంది.

రూఫ్ గార్డెనింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ కు సంబంధించిన ఫోటోలను సమంత ఇప్పటికే సోషల్ మీడియాలో షేర్ చేసి తనలోని అరుదైన ప్రతిభను చాటుకుంది.తన అందం యొక్క సీక్రెట్ ఇదే అంటూ కొన్ని పోస్టులు కూడా పెట్టింది.

అయితే తాజాగా సమంత గ్లామరస్ లుక్ తో షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.సోషల్ మీడియాను హీటెక్కించే విధంగా సమంత కొత్త ఫోటోలను షేర్ చేస్తోంది.

తాజాగా సామ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు మూడు పదుల వయస్సులో కూడా సామ్ లో గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసే విధంగా ఉన్నాయి.మ్యాగజైన్ కవర్ పేజీల ఫోటోషూట్ల విషయంలో సామ్ బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గడం లేదు.

#SamanthaNew #SamanthaCover #Lock Down #RoopGardening #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Star Heroine Samanta Photo Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..