తల్లి కౌగిలిలో ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా..?

ప్రసుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా.? అంటే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమేనని చెప్పాలి.క్రిష్ వైష్ణవ్ తేజ్ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.మరి ఈ సినిమా ఓటీటీలో రిలీజవుతుందో లేదో అధికారిక ప్రకటన వెలువడలేదు.

 Star Heroine Rakul Photo Goes Viral In Social Media-TeluguStop.com

అయితే రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.తాజాగా మాతృదినోత్సవం సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోను షేర్ చేశారు.

తల్లి కౌగిలిలో రకుల్ ఉండగా ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ పై దృష్టి పెట్టిన ఈ బ్యూటీ అక్కడ మాత్రం బాగానే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

 Star Heroine Rakul Photo Goes Viral In Social Media-తల్లి కౌగిలిలో ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలీవుడ్ లో రకుల్ నటించే సినిమాలు హిట్టైతే అక్కడ రకుల్ వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

Telugu Bollywood Offers, Childhood Photo, Director Krish, Goes Viral, Rakul And Vaishnav Tej Movie, Rakul In Mothers Womb, Rakul Latest Movies, Rakul Preet Singh, Social Media, Tollywood-Movie

ప్రస్తుతం పూజా హెగ్డే, రష్మిక లాంటి హీరోయిన్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లను అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో ఏ టాలీవుడ్ హీరోయిన్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్నారు.

సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ రకుల్ అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రకుల్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు జోడీగా ఆఫర్లు వస్తాయో రావో చూడాల్సి ఉంది.మరోవైపు వైష్ణవ్ తేజ్ రకుల్ సినిమాకు సంబంధించి కొన్ని టైటిల్స్ వినిపిస్తున్నాయో ఏ టైటిల్ ఫైనల్ అవుతుందో చూడాల్సి ఉంది.

#RakulIn #RakulAnd #Social Media #Director Krish #Goes Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు