పూజాహెగ్డేకు ఇష్టమైన వంటకాలు, ఇష్టమైన డ్రెస్ ఏంటో మీకు తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ 1 హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సమాధానంగా పూజా హెగ్డే పేరు వినిపించడంతో పాటు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్ గా ఈ హీరోయిన్ పేరుప్రఖ్యాతలను అందుకున్నారు.పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఈ సినిమా సక్సెస్ కు మరింత హెల్ప్ అవుతున్నారు.

 Star Heroine Pooja Hegde Favoruite Food And Dress Details Here-TeluguStop.com

టాలీవుడ్ లో హవా కొనసాగిస్తున్న పూజా హెగ్డే స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా నటిస్తున్నారు.

పూజా హెగ్డే తనకు ఇష్టమైన డ్రెస్ ల గురించి మాట్లాడుతూ చీరలంటే తనకు ప్రత్యేక గౌరవమని అన్నారు.

 Star Heroine Pooja Hegde Favoruite Food And Dress Details Here-పూజాహెగ్డేకు ఇష్టమైన వంటకాలు, ఇష్టమైన డ్రెస్ ఏంటో మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన ఆలోచన ప్రకారం చీరలు ఎవరికైనా బాగుంటాయని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.గద్దలకొండ గణేష్ సినిమాలో, ఆచార్య సినిమాలో తాను లంగావోణీలో కనిపించానని వ్యక్తిగతంగా కూడా తనకు లంగావోణీలు వేసుకోవడం అలవాటేనని పూజా హెగ్డే అన్నారు.

లంగావోణీని తాను కంఫర్టబుల్ గా ఫీలవుతానని ఆమె చెప్పుకొచ్చారు.

ఇష్టమైన ఆహారం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ నాన్ వెజ్ ను తాను ఎంతగానో ఇష్టపడతానని చెప్పుకొచ్చారు.

Telugu Acharya, Amitab Bachchan, Favourite Food, Food And Dress, Interesting Facts, Kamal Haasan, Maduri Dixit, Most Eligible Bachelor, Pooja Hegde, Pooja Hegde Favorites-Movie

మంగళూరియన్‌ రొట్టి తనకు ఇష్టమైన ఫుడ్ అని అమ్మ అడిగిన ప్రతిసారి మంగళూరియన్ రొట్టిని చేసి పెడుతుందని పూజా హెగ్డే పేర్కొన్నారు.లాక్ డౌన్ సమయంలో తాను వంటకాలపై ఎన్నో ప్రయోగాలు చేశానని పూజా హెగ్డే కామెంట్లు చేశారు.తనను కుటుంబ సభ్యులు మాస్టర్ చెఫ్ అని పిలుస్తారని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.

Telugu Acharya, Amitab Bachchan, Favourite Food, Food And Dress, Interesting Facts, Kamal Haasan, Maduri Dixit, Most Eligible Bachelor, Pooja Hegde, Pooja Hegde Favorites-Movie

మాధురీ దీక్షిత్ డ్యాన్స్ కు తాను చాలా పెద్ద అభిమానినని తనకు ఆమె అంటే ఎంతో ఇష్టమని పూజా హెగ్డే పేర్కొన్నారు.కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ హీరోలలో తనకు ఇష్టమని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమాలో నటించడం సంతోషంగా ఉందని పూజా హెగ్డే కామెంట్లు చేశారు.

#Maduri Dixit #PoojaHegde #Amitab Bachchan #Acharya #Kamal Haasan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube