వామ్మో.. పూజా హెగ్డే ధరించిన డ్రెస్ ధర అన్ని లక్షలా?

టాలీవుడ్ లో బుట్టబొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే పారితోషికం ఒక్కో సినిమాకు మూడు కోట్ల రూపాయల నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు ఉంది.అల వైకుంఠపురములో సినిమా పూజా హెగ్డే కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

 Star Heroine Pooja Hegde Dress Price Details, Details Here, Dress Price, Interes-TeluguStop.com

ఫ్యాషన్ బ్రాండ్లను పూజా హెగ్డే ఎంతగానో ఇష్టపడతారు.పూజా హెగ్డే ధరించిన డ్రెస్ ధర ఏకంగా 1,99,000 రూపాయలు కావడం గమనార్హం.

పూజా హెగ్డే తన డ్రెస్సుల గురించి మాట్లాడుతూ సెలబ్రిటీలు ఒకసారి ధరించిన డ్రెస్సులను మరోసారి ధరించరని చాలామంది భావిస్తారని కానీ తాను మాత్రం అలా కాదని తెలిపారు.స్టైల్ అనేది మనం సెట్ చేసేదని ఆమె చెప్పుకొచ్చారు.

తాను ఎక్కువగా మిక్స్ అండ్ మ్యాచ్ ను ట్రై చేస్తానని పూజా హెగ్డే తన డ్రెస్సింగ్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.మరోవైపు పూజా హెగ్డేకు టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

మహేష్ త్రివిక్రమ్ తర్వాత సినిమలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా పవన్ తర్వాత సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికయ్యారని వార్తలు వస్తున్నాయి.

Telugu Rs, Pawan, Pooja Hegde, Tollywood-Movie

దాదాపుగా అందరు టాలీవుడ్ స్టార్స్ కు జోడీగా నటించిన పూజా హెగ్డే సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.స్టార్స్ కు జోడీగా నటించే అవకాశం వస్తే వదులుకోవడానికి దీపిక ఏ మాత్రం ఇష్టపడటం లేదు.

Telugu Rs, Pawan, Pooja Hegde, Tollywood-Movie

బుట్టబొమ్మ నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో అవకాశాలు ఆమెకు అంతకంతకూ పెరుగుతున్నాయి.బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డేకు ఆఫర్లు వస్తున్నా ఆమె తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.తెలుగులో మరికొన్ని సంవత్సరాలు పూజా హెగ్డే నంబర్ 1 హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించే అవకాశాలు అయితే ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube