ఆ సర్జరీ చేయించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. అభిమానులే షాకయ్యేలా?

కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకున్న కీర్తి సురేష్ కు మహానటి సినిమా పేరుప్రఖ్యాతులతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది.మహానటి సినిమా సక్సెస్ తర్వాత కీర్తి సురేష్ తో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించడానికి క్యూ కట్టారు.

 Star Heroine Keerthy Suresh Surgery Details Here Goes Viral , Keerthy Suresh , Lips Surgery , Shocking Facts , Surgery Details , Lady Oriented Movies-TeluguStop.com

అయితే ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో పాటు కీర్తి సురేష్ పై విమర్శలకు కారణమయ్యాయి.

అయితే 2022 సంవత్సరం మాత్రం కీర్తి సురేష్ కు కలిసొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

 Star Heroine Keerthy Suresh Surgery Details Here Goes Viral , Keerthy Suresh , Lips Surgery , Shocking Facts , Surgery Details , Lady Oriented Movies-ఆ సర్జరీ చేయించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. అభిమానులే షాకయ్యేలా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొన్ని రోజుల గ్యాప్ లో విడుదలైన చిన్ని, సర్కారు వారి పాట సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ రెండు సినిమాల విజయాలతో కీర్తి సురేష్ కు కొత్త సినిమాల ఆఫర్లు దక్కుతాయేమో చూడాల్సి ఉంది.

కీర్తి సురేష్ కు మరి కొందరు స్టార్ హీరోలు అవకాశాలను ఇస్తే మాత్రం ఆమె దశ తిరుగుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే చాలామంది నెటిజన్లు కీర్తి సురేష్ పెదవులకు సర్జరీ చేయించుకుందని అభిప్రాయాలను వ్యక్తం చేయించుకున్నారు.

కీర్తి పాత ఫోటోలను కొత్త ఫోటోలను పోల్చి చూస్తే ఈ విషయం సులభంగా అర్థమవుతోంది.కీర్తి సురేష్ అధికారికంగా స్పందిస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.

కీర్తి సురేష్ ఈ కామెంట్లపై రియాక్ట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మమ మహేషా పాటలో కీర్తి సురేష్ ను పరిశీలించిన సాయిపల్లవి లిప్ జాక్ కు వెళ్లిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.కీర్తి సురేష్ ఎలా ఉన్నా అందంగానే ఉంటారని ఆమె అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube