హీరోయిన్ కరీనా కపూర్ డ్రెస్ ధర అన్ని లక్షలా..?

టాలీవుడ్ హీరోయిన్లతో పోల్చి చూస్తే బాలీవుడ్ హీరోయిన్ల పారితోషికాలు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో కరీనా కపూర్ కూడా ఒకరు.

 Star Heroine Kareena Kapoor Dress Price-TeluguStop.com

పెళ్లై ఇద్దరు పిల్లలున్నా కరీనా కపూర్ అందం చెక్కు చెదరలేదు.ఫిట్ నెస్ కు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే కరీనా కపూర్ పలు యాడ్స్ లో నటిస్తూ ఉన్నారు.

ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ఉండటంతో కరీనా కపూర్ కు అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి.

 Star Heroine Kareena Kapoor Dress Price-హీరోయిన్ కరీనా కపూర్ డ్రెస్ ధర అన్ని లక్షలా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రముఖ జ్యువెలరీ సంస్థకు కరీనా కపూర్ ప్రస్తుతం ఎండార్స్ చూస్తుండటం గమనార్హం.

తాజాగా యాడ్ షూట్ కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను కరీనా కపూర్ అభిమానులతో పంచుకోవడం గమనార్హం.ఈ యాడ్ షూట్ కొరకు కరీనా కపూర్ అనార్కలీ డ్రెస్ ను ధరించగా ఆ డ్రెస్ ధర తెలిసి అవాక్కవ్వడం నెటిజన్ల వంతవుతోంది.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరైన రిధి మెహ్రా ఈ డ్రెస్ ను రూపొందించారు.

కరీనా కపూర్ ఈ డ్రెస్ లో ఎంతో అందంగా ఉండటంతో ఆమె ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.సోషల్ మీడియాలో ఈ డ్రెస్ ధర వైరల్ అవుతుండగా లక్షన్నర రూపాయలుగా ఉండగా అంతగా ఈ డ్రెస్ లో ఏముందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.మరి కొందరు మాత్రం కరీనా కపూర్ ఫ్యాషన్ ఐకాన్ కావడంతో డ్రెస్ కోసం భారీ మొత్తం ఖర్చు చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.

కరీనా కపూర్ డ్రెస్ కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.కరీనా కపూర్ కొన్ని రోజుల క్రితం తాను గర్భవతిగా ఉన్న సమయంలో ఎదురైన అనుభవాల గురించి ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

#Kareena Kapoor #Anarkali Dress #KareenaKapoor #KareenaKapoor #HeroineKareena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు