పేరు మార్చుకున్న హీరోయిన్ హన్సిక.. కొత్త పేరు ఏంటంటే..?

దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.తెలుగుతో పోలిస్తే తమిళ ఆఫర్లతో ఎక్కువగా బిజీ అయిన హన్సిక తమిళంలో ఒక దశలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.

 Star Heroine Hansika New Name Details Here-TeluguStop.com

అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం పేరు మార్చుకున్నారు.తన పేరు హన్సిక కాదు శృతి అని చెబుతున్నారు.

ప్రస్తుతం మై నేమ్ ఈజ్ శృతి అనే సినిమాలో హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

 Star Heroine Hansika New Name Details Here-పేరు మార్చుకున్న హీరోయిన్ హన్సిక.. కొత్త పేరు ఏంటంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శ్రీనివాస్ ఓంకార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఆగష్టు సెకండ్ వీక్ లో ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాతో ప్రేక్షకులకు మంచి అనుభూతి కలుగుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.హన్సిక ఈ సినిమాతో తెలుగులో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

లైఫ్ లో ఎదురైన సంఘటనలకు యువతి ఎలా ఎదుర్కొందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది.

Telugu Details Here, Director Srinivas Omkar, Haniks Career, Hansika, Hansika Movie Offers, Hansika New Movie, Heroine Hansika, Kollywood, My Name Is Shruthi Movie, New Name, Shruthi, Star Heroine-Movie

చిన్న వయస్సులోనే హీరోయిన్ గా కెరీర్ ను మొదలుట్టిన హన్సిక కొన్ని సినిమాల్లో బాలనటిగా కూడా నటించారు.ముంబైలో పుట్టిన హన్సిక సులువుగా ఐదు భాషలు మాట్లాడగలరు.హన్సిక తండ్రి బిజినెస్ మేన్ కాగా ఆమె తల్లి డెర్మటాలజిస్ట్ గా పని చేస్తున్నారు.

హన్సిక కెరీర్ తొలినాళ్లలో కొన్ని సీరియళ్ల్లలో కూడా నటించడం గమనార్హం.కెరీర్ తొలినాళ్లలోనే హన్సికకు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి.

Telugu Details Here, Director Srinivas Omkar, Haniks Career, Hansika, Hansika Movie Offers, Hansika New Movie, Heroine Hansika, Kollywood, My Name Is Shruthi Movie, New Name, Shruthi, Star Heroine-Movie

తన అందంతో, ప్రతిభతో హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ పలు యాడ్స్ లో కూడా నటించారు.ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయకపోవడంతో ఈ బ్యూటీకి ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.హన్సిక తెలుగులో రీఎంట్రీలో సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

#Hansika #Star Heroine #Shruthi #MyName #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు